ఏపీ, తెలంగాణలకు తానా 25 కోట్లు విరాళం

September 01, 2021
img

అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రులకు వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ.25 కోట్లు విరాళం అందించాలని నిర్ణయించినట్లు తానా ఛైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ తెలిపారు. అమెరికాలోని నార్త్ వెస్టర్స్ హాస్పిటల్‌ సౌజన్యంతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వెంకటరమణ యార్లగడ్డ తెలిపారు. 


Related Post