దసరా, దీపావళి పండగలకు ప్రత్యేక రైళ్లు

October 08, 2026
img

దసరా, దీపావళి పండగల రద్దీ దృష్టిలో పెట్టుకొని దక్షిణ మద్య రైల్వే రెండు తెలుగు రాష్ట్రాలlo 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే 98 వీక్లీ స్పెషల్ రైల్ సర్వీసులను పొడిగించింది. 

ఈ ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ‘ఐఆర్‌సీటీసి’ లేదా ‘రైల్ వన్’ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్స్ చేసుకోవచ్చు.

ప్రత్యేక రైళ్ల వివరాలు: 

ట్రైన్ నంబర్: 07817 / 07818: సికింద్రాబాద్ ↔ కాకినాడ టౌన్. 

ట్రైన్ నంబర్‌: 07817 రాత్రి 7:25 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. ట్రైన్ నంబర్‌: 07818 రాత్రి 9:00 గంటలకు కాకినాడ నుండి బయలుదేరుతుంది. అక్టోబర్ 9, 10 తేదీలలో. 

ట్రైన్ నంబర్: 07039: సికింద్రాబాద్ → కాకినాడ టౌన్, (ప్రతి బుధవారం) అక్టోబర్ 7 నుండి నవంబర్ 26 వరకు.

ట్రైన్ నంబర్: 07621: హజూర్ సాహిబ్ నాందేడ్ ↔ హజ్రత్ నిజాముద్దీన్., (ప్రతి శనివారం) అక్టోబర్ 17 నుండి నవంబర్ 28 వరకు.

ట్రైన్ నంబర్: 06581 / 06582: యశ్వంత్‌పూర్ ↔ సహర్సా

 ట్రైన్ నంబర్: 06581 (ప్రతి ఆదివారం); ట్రైన్ నంబర్: 06582 (ప్రతి బుధవారం) అక్టోబర్ 11 నుండి నవంబర్ 29 వరకు.

ట్రైన్ నంబర్: 06589 / 06590: బెంగళూరు కంటోన్మెంట్ ↔ బీదర్

ట్రైన్ నంబర్:: 06589 (అక్టోబర్ 9 & 16); ట్రైన్ నంబర్: 06590 (అక్టోబర్ 10 & 17) తేదీల్లో నడుస్తాయి.

చర్లపల్లి ↔ నాగర్‌కోయిల్ స్పెషల్: ఇరువైపులా 5 ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 23 వరకు.

చర్లపల్లి ↔ సెంగోట్టై స్పెషల్

చర్లపల్లి- సెంగోట్టై (ప్రతి శుక్రవారం), సెంగోట్టై-చర్లపల్లి (శనివారం) అక్టోబర్ 2 నుండి నవంబర్ 28 వరకు.

ట్రైన్ నంబర్: 07046 / 07047: సికింద్రాబాద్ ↔ నహర్లగూన్

ట్రైన్ నంబర్: 07046 (ప్రతి శుక్రవారం); ట్రైన్ నంబర్: 07047 (ప్రతి సోమవారం) అక్టోబర్ 2 నుండి నవంబర్ 2 వరకు.

ట్రైన్ నంబర్: 07652: ఛప్రా- జాల్నా (వారంతపు ప్రత్యేక రైలు) ఈ పండుగ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటుంది).

ప్రయాణికులకు ముఖ్యమైన సూచనలు

ఈ ప్రత్యేక రైళ్ళలో 20,000కు పైగా బెర్తులు అందుబాటులో ఉన్నాయి. 

లాంగ్-రూట్ రైళ్ల పొడిగింపు: 

విశాఖపట్నం-బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌మీట్‌, నరసాపూర్-తిరువణ్ణామలై సర్వీసులను నవంబర్ చివరి వరకు పొడిగించారు.

చర్లపల్లి నుంచి శ్రీకాకుళం: అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీలలో. మళ్ళీ నవంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో నడపబోతోంది.  సికింద్రాబాద్‌-కాకినాడ: 

విశాఖపట్నం-బెంగళూరు: వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నవంబర్‌ 25 వరకు పొడిగించింది. 

నర్సాపూర్‌-తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్‌ 30 వరకు పొడిగించింది. 

పండగ రోజుల్లో సాధారణ రైళ్లకు పెరిగే రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.


Related Post