నెట్‌ఫ్లిక్స్‌లోకి ప్యారడైజ్‌ ఎప్పటి నుంచంటే..

October 08, 2026


img

 శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కయాదు లోహర్ జంటగా నటించిన ‘ది ప్యారడైజ్‌’ సెప్టెంబర్‌ 24న థియేటర్లలో విడుదలైనప్పుడు మొదట నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత మిశ్రమ స్పందనగా మారింది. తర్వాత మెల్లగా పుంజుకొని రూ.180 కోట్లుకలక్షన్స్ రాబట్టి ఇంకా థియేటర్లలో నిలకడగా ఆడుతోంది. 

ఇప్పుడీ సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి రాబోతోంది. 

ప్యారడైజ్‌లో తనికెళ్ల భరణి, మోహన్ బాబు, ప్రియదర్శి, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, కృష్ణ తేజ, తదితరులు నటించారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమా నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష