హైదరాబాద్‌లో ఐపిఎల్‌ మ్యాచ్ షెడ్యూల్

April 01, 2023
img

ఐపిఎల్‌ 16వ సీజన్‌ శుక్రవారం అహ్మదాబాద్‌లో అట్టహాసంగా మొదలవడంతో హైదరాబాద్‌లో మ్యాచ్‌ల కోసం నగరంలో క్రికెట్ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రేపు (ఆదివారం) ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌ ఐపిఎల్‌ మ్యాచ్‌ షెడ్యూల్స్: 


ఈ ఐపిఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైల్ అదనపు సర్వీసులను నడిపించబోతునట్లు ప్రకటించింది. నాగోల్-అమీర్ పేట మార్గంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మరిన్ని మెట్రో రైళ్ళు నడిపించబోతున్నట్లు తెలిపింది. 

Related Post