ఐపీఎల్-15 ఆటగాళ్ళ వేలం హైలైట్స్

February 14, 2022
img

బెంగళూరు వేదికగా శని, ఆదివారాలలో ఐపీఎల్ సీజన్ 15 కొరకు ఆటగాళ్ళ వేలంపాట జరిగింది. దీనిలో అత్యధికంగా రూ.15.75 కోట్లకు ఇషాన్ కిషన్‌కు ముంబై ఇండియన్స్ చెల్లించగా, ఆ తరువాత స్థానాలలో వరుసగా దీపక్ చహ్రా (సీఎస్కే) రూ.14 కోట్లు;  శ్రేయస్ అయ్యర్ (కెకెఆర్) రూ.12. 25 కోట్లు ధర పలికారు.

రూ.10.75 కోట్లు పలికి ఆటగాళ్లు: నికోలస్ ఊరన్ (ఎస్‌ఆర్కె), శార్దూల్ టెండూల్కర్ (డీసి), హర్షద్ పటేల్ (ఆర్‌సిబి), వనిందు హంసరాగ (ఆర్‌సిబి).   

రూ.10.00 కోట్లు పలికి ఆటగాళ్లు: ప్రసిద్ద కృష్ణ (ఆర్ఆర్), లాకీ ఫెర్గూసన్ (గుజరాత్ టైటాన్స్ (జిటి); ఆవేష్ ఖాన్(ఎల్ఎస్జీ) రూ.10 కోట్లు.

రూ.7-9.25 కోట్లు ధర పలికిన ఆటగాళ్లు: కాగిసో రబడ (పికె) రూ.9.25 కోట్లు, రాహుల్ తేవాటియా (జిటి) రూ.9.00 కోట్లు; జాసన్ హోల్డర్ (లక్నో సూపర్ జయింట్స్ (ఎల్ఎస్జీ) రూ.8.75 కోట్లు; వాషింగ్ టన్ సుందర్ (ఎస్‌ఆర్‌హెచ్) రూ.8.75 కోట్లు; రాహుల్ త్రిపాఠి(ఎస్‌ఆర్‌హెచ్) రూ.8.50 కోట్లు; సిమ్రాన్ హెట్మయర్ (ఆర్ఆర్) రూ.8.50 కోట్లు, శిఖర్ ధావన్ (పికే) రూ.8.25 కోట్లు, కృనాల్ పాండ్య (ఎల్ఎస్జీ) రూ.8.25 కోట్లు; నితీశ్ రాణా (కెకెఆర్) రూ.8 కోట్లు; ట్రెంట్ బౌల్ట్ (ఆర్ఆర్) రూ.8కోట్లు; జోష్ హాజిల్‌వుడ్ (ఆర్‌సిబి) రూ.7.75కోట్లు; మార్క్ వుడ్(ఎల్ఎస్జీ) రూ.7.50 కోట్లు; పాట్ క్యూమిన్స్ (కెకెఆర్) రూ.7. 25 కోట్లు; ఫా డు ప్లేస్సిస్ (ఆర్‌సిబి) రూ.7 కోట్లు ధర పలికారు.   

ఇతర ఆటగాళ్ళలో అంబటి రాయుడు (సీఎస్కే) రూ.6.75 కోట్లు; యజ్వేంద్ర చాహల్ (ఆర్ఆర్) రూ.6.50 కోట్లుమహమ్మద్ షమి (జిటి) రూ.6.25 కోట్లు; దీపక్ హుడా (ఎల్ఎస్జీ) రూ.5.75 కోట్లు; దినీష్ కార్తీక్ (ఆర్‌సిబి) రూ.5.50 కోట్లు; దినేష్ కార్తీక్(ఆర్‌సిబి) రూ.5.50కోట్లు; రాహుల్ చహార్ (పికే) రూ.5.20కోట్లు; రవిచంద్రన్ అశ్విన్ (ఆర్ఆర్) రూ.5కోట్లు; మనీష్ పాండే (ఎల్ఎస్జీ) రూ.4.60 కోట్లు; భువనేశ్వర్ కుమార్‌(ఎస్‌అర్‌హెచ్) రూ.4.20 కోట్లు; టి.నటరాజన్ (ఎస్‌అర్‌హెచ్) రూ.4 కోట్లు; రాబిన్ ఊతప్ప (సిఎస్కే) రూ.2కోట్లు ధర పలికారు.

Related Post