టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం

September 04, 2021
img

టోక్యో పారా ఒలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్‌కు మరో పతకం లభించింది. శుక్రవారం పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికవరి పోటీలలో హర్‌వీందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక పోరులో ఆయన కొరియన్ అథ్లెట్ కిమ్‌పై 10-8 తేడాతో గెలిచాడు. ఆర్చరీ  విభాగంలో తొలి పతకం సాధించి హర్‌వీందర్ సింగ్ రికార్డులకెక్కాడు. దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కు 13 పతకాలు లభించాయి. 


Related Post