ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

April 16, 2020
img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 16వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 20,60,927 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 5,11,356 మంది కోలుకొన్నారు. ఈరోజు వరకు మొత్తం 1,34,354 మంది కరోనాతో మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 13,16వ తేదీలలో కరోనా కేసుల వివరాలు:

  దేశం

కరోనా కేసులు

13-4-2020

కరోనా కేసులు

16-4-2020

మృతులు

16-4-2020

భారత్‌

8,447

11,933

392

చైనా

82,160

82,341

3,342

పాకిస్తాన్

5,230

6,383

111

నేపాల్

12

16

0

భూటాన్

5

5

0

ఆఫ్ఘనిస్తాన్

607

784

25

శ్రీలంక

210

237

7

మయన్మార్

39

74

4

బాంగ్లాదేశ్

621

1,231

50

అమెరికా

5,59,409

6,41,919

28,399

రష్యా

15,770

24,490

198

కెనడా

24,336

28,379

1,010

ఇటలీ

1,56,363

1,65,155

21,645

స్పెయిన్

1,66,831

1,80,659

18,812

జర్మనీ

1,27,854

1,34,753

3,804

జపాన్

7,255

8,582

136

ఫ్రాన్స్

95,403

1,06,206

17,167

బ్రిటన్

84,279

98,476

12,868

ఆస్ట్రేలియా

6,313

6,447

63

స్విట్జర్ లాండ్

25,398

26,264

1,238

స్వీడన్

10,483

11,927

1,203

ఈజిప్ట్

2,065

2,505

183

న్యూజిలాండ్

1,064

1,084

9

హాంగ్‌కాంగ్

1,005

1,017

4

నెదర్‌లాండ్స్ 

25,587

28,153

3,134

దక్షిణ ఆఫ్రికా

2,173

10,613

229

ఇజ్రాయెల్

11,145

12,501

132

దక్షిణ కొరియా

10,537

10,613

229

మలేసియా

4,683

5,072

83

ఇండోనేసియా

4,241

5,136

469

సింగపూర్

2,532

3,699

10

థాయ్‌లాండ్ 

2,551

2,643

43

సౌదీ అరేబియా

4,462

5,862

79

బహ్రెయిన్

1,136

1,673

7

ఇరాన్‌

71,686

76,389

4,777

ఇరాక్

1,352

1,415

78

కువైట్

1,234

1,405

3

ఖత్తర్

2,979

3,711

7

యూఏఈ

4,123

5,365

33

ఒమన్

599

910

4


Related Post