భూకంప గ్రాఫ్ కాదు.. ట్రంప్ సంతకం

February 24, 2020
img

ఈరోజు ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌లో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన తరువాత అక్కడి అతిధుల పుస్తకంలో "స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి .. కృతజ్ఞతలు"  అని వ్రాసి ఐ‌డి‌డి‌ఏ‌ఆర్‌ఓ‌ఓ సంతకాలు చేశారు. విశేషమేమిటంటే, డొనాల్డ్ ట్రంప్ సంతకం భూకంపాల తీవ్రతను కొలిచే సిస్మోగ్రాఫ్ ను పోలి ఉండటం. మరో విశేషమేమిటంటే ఆయన భార్య మెలానియా ట్రంప్ సంతకం కూడా అంతకంటే భయంకరంగా ఉండటం. ఈ సంతకాలను చూస్తే ఎవరైనా అవుననకమానరు.   


Related Post