ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

April 11, 2020
img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 11వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 16,96,139 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 3,76,200 మంది కోలుకొన్నారు. ఈరోజు వరకు మొత్తం 1,02,669 మంది కరోనాతో మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 11వ తేదీ నాటికి కరోనా కేసుల వివరాలు:

దేశం

   కరోనా పాజిటివ్ కేసులు

(10/4)                (11/4)

         మృతులు

(10/4)                (11/4)

భారత్‌

6,412

 7,600

199

 249

చైనా

81,907

81,593

3,336

3,339

పాకిస్తాన్

4,601

4,695

66

66

నేపాల్

9

9

0

0

భూటాన్

5

5

0

0

ఆఫ్ఘనిస్తాన్

484

521

15

15

శ్రీలంక

190

197

7

7

మయన్మార్

23

28

3

3

బాంగ్లాదేశ్

330

424

21

27

అమెరికా

4,69,021

5,29,000

16,675

18,763

రష్యా

10,131

11,917

76

94

కెనడా

20,748

22,148

509

569

ఇటలీ

1,43,626

1,47,577

18,279

18,849

స్పెయిన్

1,53,222

1,58,273

15,447

16,081

జర్మనీ

118,235

1,22,215

2,536

2,707

జపాన్

4,768

5,347

85

88

ఫ్రాన్స్

86,334

90,676

12,210

13,197

బ్రిటన్

65,077

73,758

7,989

8,958

ఆస్ట్రేలియా

6,109

6,204

54

56

స్విట్జర్ లాండ్

24,051

24,551

949

1,002

న్యూజిలాండ్

1,015

1,035

2

4

హాంగ్‌కాంగ్

974

990

4

4

నెదర్‌లాండ్స్ 

21,762

23,097

2,396

2,511

దక్షిణ ఆఫ్రికా

1,934

2,003

18

24

ఇజ్రాయెల్

9,968

10,408

86

95

దక్షిణ కొరియా

10,450

10,480

208

211

మలేసియా

4,228

4,346

67

70

ఇండోనేసియా

3,293

3,512

280

306

సింగపూర్

1,910

2,108

6

7

సౌదీ అరేబియా

3,287

3,651

44

47

బహ్రెయిన్

887

998

5

6

ఇరాన్‌

66,220

68,192

4,110

4,232

ఇరాక్

1,232

1,279

69

70

కువైట్

910

993

1

1

ఖత్తర్

2,376

2,512

6

6

యూఏఈ

2,990

3,360

12

16

ఒమన్

457

484

2

3

Related Post