మహారాష్ట్ర, హర్యానాలో బిజెపి గెలుపు ఖాయం?

October 22, 2019


img

సోమవారం జరిగిన మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిద సర్వే సంస్థలు ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించాయి. దాదాపు అన్ని సంస్థలు బిజెపి గెలుపు ఖాయమని జోస్యం చెప్పాయి. మహారాష్ట్రలో 288 సీట్లలో 90 సీట్లు గెలుచుకొన్న పార్టీ అధికారంలోకి రాగలదు. హర్యానాలో 90 సీట్లు ఉండగా అధికారంలోకి రావాలంటే కనీసం 46 సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. వివిద సర్వే సంస్థల అంచనాలు ఈవిధంగా ఉన్నాయి: 

   సర్వే సంస్థ

             మహారాష్ట్ర (288 సీట్లు)

ఇండియా టుడే-యాక్సస్ మై ఇండియా  

బిజెపి: 109-124, శివసేన: 57-70

కాంగ్రెస్‌: 32-40, ఎన్సీపీ: 40-50,

ఇతరులు: 24-34   

న్యూస్ ఎక్స్‌

బిజెపి: 144-150, శివసేన: 44

కాంగ్రెస్‌: 40-50, ఎన్సీపీ: 34-49, ఇతరులు: 6-10   

టైమ్స్ నౌ

బిజెపి,శివసేన కూటమి: 230

కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి: 48, ఇతరులు: 10   

ఏబీపీ న్యూస్-సీ ఓటర్

బిజెపి,శివసేన కూటమి: 204

కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి: 69, ఇతరులు: 15

టీవీ9 మరాఠీ-సీ సెరో

బిజెపి,శివసేన కూటమి: 197

కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి: 75,ఇతరులు: 15

 

  సర్వే సంస్థ

        హర్యానా (90 సీట్లు)

న్యూస్ ఎక్స్‌

బిజెపి: 75-80

కాంగ్రెస్‌: 9-12

ఇతరులు: 0-1

ఏబీపీ న్యూస్-సీ ఓటర్

బిజెపి: 72

కాంగ్రెస్‌: 8

ఇతరులు: 10

టైమ్స్ నౌ

బిజెపి: 71

కాంగ్రెస్‌: 11

ఇతరులు: 8

ఇండియా న్యూస్

బిజెపి: 75-80

కాంగ్రెస్‌: 9-12

ఇతరులు: 1-4



Related Post