అనగనగా ఒక రాజు నుంచి రాజుగారి పెళ్ళిరో... ప్రమో!

December 23, 2025


img

మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి నేడు ‘రాజుగారి పెళ్ళిరో’ అంటూ సాగే హుషారైన పాట ప్రమో నేడు, పూర్తిపాట ఈ నెల 26న విడుదల కాబోతోంది. 

ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన అనగనగా ఒక రాజు వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. 



Related Post

సినిమా స‌మీక్ష