తెలంగాణలో మళ్ళీ పెరిగిన పాజిటివ్ కేసులు

August 22, 2020


img

తెలంగాణలో శుక్రవారం కరోనా కేసులు మళ్ళీ కొద్దిగా పెరిగాయి. ఇప్పటివరకు ప్రతీరోజు 20-22,000 పరీక్షలు మాత్రమే జరుపుతుండటంతో రోజుకు 18-1,900 కేసులు నమోదవుండేవి. గత 24 గంటలలో రెట్టింపు సంఖ్యలో అంటే 43,095 పరీక్షలు జరుపడంతో పాజిటివ్ కేసులు కూడా ఆమేరకు పెరిగాయి. గత 24 గంటలలో 2,474 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే ఒకవేళ కరోనా పరీక్షలు ఇంకా పెంచినట్లయితే ఇంకా ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉందని అర్ధమవుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ్ళ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం నిన్న 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:        

జిల్లా

20-8-2020

జిల్లా

20-8-2020

జిల్లా

20-8-2020

ఆదిలాబాద్

15

నల్గొండ

122

మహబూబాబాద్

59

ఆసిఫాబాద్

11

నాగర్ కర్నూల్

52

మహబూబ్‌నగర్‌

49

భద్రాద్రి కొత్తగూడెం

44

నారాయణ్ పేట

11

మంచిర్యాల్

53

జీహెచ్‌ఎంసీ

447

నిర్మల్

19

ములుగు

15

జగిత్యాల

91

నిజామాబాద్‌

153

మెదక్

38

జనగామ

20

పెద్దపల్లి

79

మేడ్చల్

149

భూపాలపల్లి

19

రంగారెడ్డి

201

వనపర్తి

37

గద్వాల్

59

సంగారెడ్డి

72

వరంగల్‌ అర్బన్

123

కరీంనగర్‌

75

సిద్ధిపేట

92

వరంగల్‌ రూరల్

22

కామారెడ్డి

61

సిరిసిల్లా

52

వికారాబాద్

18

ఖమ్మం

125

సూర్యాపేట

 

యాదాద్రి

28

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

2,474

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

1,01,865

మొత్తం యాక్టివ్ కేసులు

22,386

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,768

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

78,735

ఒక్క రోజులో కరోనా మరణాలు

7

రాష్ట్రంలో కరోనా మరణాలు

744

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

43,095

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

8,91,173


Related Post