తెలంగాణలో కొత్తగా 2,207 పాజిటివ్ కేసులు

August 07, 2020


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ్ళ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం జిల్లాలలో నమోదైన కొత్త కేసులు:

జిల్లా

6-8-2020

జిల్లా

6-8-2020

జిల్లా

6-8-2020

 ఆదిలాబాద్

14

నల్గొండ

28

మహబూబాబాద్

21

ఆసిఫాబాద్

21

నాగర్ కర్నూల్

36

మహబూబ్‌నగర్‌

51

భద్రాద్రి కొత్తగూడెం

82

నారాయణ్ పేట

15

మంచిర్యాల్

35

జీహెచ్‌ఎంసీ

532

నిర్మల్

6

ములుగు

20

జగిత్యాల

36

నిజామాబాద్‌

89

మెదక్

32

జనగామ

60

పెద్దపల్లి

71

మేడ్చల్

136

భూపాలపల్లి

29

రంగారెడ్డి

196

వనపర్తి

18

గద్వాల్

87

సంగారెడ్డి

37

వరంగల్‌ అర్బన్

142

కరీంనగర్‌

93

సిద్ధిపేట

28

వరంగల్‌ రూరల్

16

కామారెడ్డి

96

సిరిసిల్లా

25

వికారాబాద్

24

ఖమ్మం

85

సూర్యాపేట

23

యాదాద్రి

23

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

2,207

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

75,257

మొత్తం యాక్టివ్ కేసులు

21,417

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,136

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

53,239

ఒక్క రోజులో కరోనా మరణాలు

12

రాష్ట్రంలో కరోనా మరణాలు

601

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

23,495

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

5,66,984



Related Post