భారత్‌లో ఒకేరోజులో 12,881 కొత్త కేసులు

June 18, 2020


img

భారత్‌లో మొదట రోజుకి 3,000 కొత్త కేసులు చొప్పున పెరిగేవి. ఆ తరువాత రోజుకు 6,000, 9,000, 10,000 చొప్పున పెరుగుతూ తాజాగా 12,000కి చేరింది. గత 24 గంటలలో భారత్‌లో 12,881 కొత్త కేసులు, 334 కరోనా మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,66,946కి చేరగా మరణాల సంఖ్య 12,237కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,60,384 యాక్టివ్ కేసులుండగా, నేటి వరకు 1,94, 325 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలియజేసింది. మహారాష్ట్ర, డిల్లీలలో కరోనా మరణాలను సరిగా నమోదు చేయడంలేదని గుర్తించిన కేంద్రప్రభుత్వం వాటిపై ఆడిటింగ్ జరిపించగా 2,003 మరణాలు నమోదు కాలేదని తేలింది. కనుక దేశంలో కరోనా మరణాల సంఖ్య హటాత్తుగా ఆ మేరకు పెరిగాయి. బుదవారం వరకు దేశవ్యాప్తంగా 62.4 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గత 24 గంటలలోనే దేశవ్యాప్తంగా 1,65,412 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. 

కోవిడ్19ఇండియా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:

 

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

మొత్తం పాజిటివ్ కేసులు

(10/06)       (18/06)

యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారు

మృతులు

 

1

ఆంధ్రప్రదేశ్‌

5,029

7,496

3,632

3,772

92

2

తెలంగాణ

3,920

5,675

2,412

3,071

192

3

తమిళనాడు

34,914

50,193

21,993

27,624

576

4

కర్ణాటక

5,921

7,734

2,824

4,804

102

5

కేరళ

2,097

2,698

1,352

1,324

21

6

ఒడిశా

3,250

4,512

1,451

3,047

14

7

మహారాష్ట్ర

90,787

1,16,752

51,922

59,166

5,651

8

పశ్చిమ బెంగాల్

8,985

12,300

5,262

6,532

506

9

బీహార్

5,455

6,993

2,178

4,776

39

10

ఝార్కండ్

1,416

1,895

734

1,151

10

11

ఛత్తీస్ ఘడ్

1,211

1,864

786

1,099

9

12

మధ్యప్రదేశ్‌

9,849

11,244

2,374

8,388

482

13

గుజరాత్

21,044

25,148

6,149

17,438

1,561

14

డిల్లీ

31,309

47,102

27,741

17,457

1,904

15

పంజాబ్

2,719

3,497

881

2,538

78

16

హర్యానా

5,209

8,946

4,718

4,098

130

17

ఛండీఘడ్

327

371

59

306

6

18

హిమాచల్ ప్రదేశ్

437

586

200

368

7

19

రాజస్థాన్

11,368

13,626

2,721

10,582

323

20

ఉత్తరప్రదేశ్

11,335

15,181

5,477

9,239

465

21

ఉత్తరాఖండ్

1,537

2,203

730

1,254

26

22

అస్సోం

3,051

4,777

2,110

2,655

9

23

అరుణాచల్ ప్రదేశ్

57

103

93

10

0

24

మిజోరాం

93

130

129

1

0

25

త్రిపుర

866

1,142

585

556

1

26

మణిపూర్

304

552

360

192

0

27

మేఘాలయ

43

43

10

32

1

28

నాగాలాండ్

128

193

90

103

0

29

సిక్కిం

13

70

66

4

0

30

జమ్ముకశ్మీర్‌

4,346

5,406

2,428

2,914

64

31

లడాక్

108

687

594

92

1

32

పుదుచ్చేరి

132

245

131

109

5

33

గోవా

359

656

560

96

0

33

అండమాన్

34

45

12

33

0

34

దాద్రానగర్ హవేలి

22

60

48

12

0

ఇతరులు

9,227

8,703

8,703

0

0

మొత్తం కేసులు

2,76,902

3,66,648

1,61,485

1,94,843

12,275


Related Post