సోమవారం తెలంగాణలో 61 పాజిటివ్ కేసులు నమోదు

April 14, 2020


img

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి సోమవారం రాత్రి 10 గంటల సమయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 472కి చేరింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 17కి చేరింది. రాష్ట్ర కుటుంబ ఆరోగ్యశాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 216 కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 592కి చేరుకొన్నట్లు తెలుస్తోంది. 

సోమవారం రాత్రి 10 గంటలకు ఆరోగ్యశాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం వివిద జిల్లాలలో నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య :        

జిల్లా

చికిత్స పొందుతున్నవారు

(9/4)  (10/4)   (13/4)

 

డిశ్చార్జ్ అయినవారు

(10/4)      (13/4)

ఆదిలాబాద్

11

10

11

0

0

భద్రాద్రి కొత్తగూడెం

2

2

2

2

2

హైదరాబాద్‌

167

179

216

21

51

జగిత్యాల

2

2

2

0

0

జనగాం

2

2

0

0

2

భూపాలపల్లి జిల్లా

2

2

3

0

0

గద్వాల

17

19

20

0

1

కామారెడ్డి

10

10

8

0

3

కరీంనగర్‌

7

7

4

11

14

మహబూబాబాద్

1

1

1

0

0

మహబూబ్‌నగర్‌

10

10

10

1

1

మెదక్‌

5

5

3

0

3

మేడ్చల్

21

21

18

2

0

ములుగు

2

2

2

0

0

నాగర్ కర్నూల్

2

2

2

0

0

నల్గొండ

14

12

12

0

0

నిర్మల్

15

15

 

0

 

నిజామాబాద్

47

49

18

0

0

పెద్దపల్లి

2

2

2

7

0

రంగారెడ్డి

27

27

20

0

6

సంగారెడ్డి

7

7

6

0

1

సిద్ధిపేట

4

1

1

0

0

సూర్యాపేట

10

9

20

0

0

వికారాబాద్

5

8

24

0

0

వరంగల్‌ అర్బన్

23

23

21

1

4

ఖమ్మం

2

2

7

0

0

సిరిసిల్ల

0

1

1

0

0

మొత్తం

414

430

472

45

103


Related Post