జిల్లాలువారీగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ వివరాలు

January 27, 2020


img

మునిసిపల్ ఎన్నికలలో వివిద జిల్లాలలో తెరాస గెలుచుకొన్న పురపాలక సంఘాలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఆ వివరాలు:  

మెదక్ జిల్లా: 

మెదక్ : చైర్మన్- తోడుపునూరి చంద్రాపాల్, వైస్ చైర్మన్-మల్లికార్జున్ గౌడ్

 రామాయంపేట: చైర్మన్-పల్లె జితందర్ గౌడ్, వైస్ చైర్ పర్సన్-విజయ లక్ష్మి 

తూప్రాన్:  చైర్మన్-బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్-నందాల శ్రీనివాస్

నర్సాపూర్ : చైర్మన్- మురళి యాదవ్ (టీఆర్ఎస్),  వైస్ చైర్మన్-నహీమొద్దిన్ (టీఆర్ఎస్)

వరంగల్‌ రూరల్ జిల్లా: 

పరకాల: ఛైర్ పర్సన్‌-సోదా అనిత, వైస్ ఛైర్మన్‌- రెగూరి జైపాల్ రెడ్డి

వర్ధన్నపేట: ఛైర్ పర్సన్‌-అంగోత్ అరుణ, వైస్ ఛైర్మన్‌-కొండన్ల ఎలందర్ రెడ్డి

నర్సంపేట: ఛైర్మన్-గుంటి రజని కిషన్, వైస్ ఛైర్మన్-మునిగాల వెంకటరెడ్డి 

సంగారెడ్డి జిల్లా:

సంగారెడ్డి: చైర్ పర్సన్- బొంగుల విజయ లక్ష్మి,  వైస్ ఛైర్మన్‌గా పర్సన్-లత

సదాశివపేట: చైర్ పర్సన్ -జయమ్మ , వైస్ చైర్మన్- చింత గోపాల్

తెల్లాపూర్:  చైర్ పర్సన్ -లలిత, వైస్ చైర్మన్-రాములు గౌడ్

అమీన్ పూర్: చైర్మన్-పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్-నరసింహ గౌడ్

బొల్లారం: చైర్ పర్సన్-రోజా రాణి,  వైస్ చైర్మన్-అనీల్ రెడ్డి

నారాయణ ఖేడ్: చైర్ పర్సన్-రుబినా బేగం,  వైస్ చైర్మన్-పరుశురాం

ఆందోలు జోగిపేట: ఛైర్మన్-మల్లయ్య, వైస్ చైర్మన్-ప్రవీణ్ కుమార్

సిద్దిపేట జిల్లా:

గజ్వేల్ : ఛైర్మన్-ఎంసీ రాజమౌళి, వైస్ చైర్మన్-ఎండీ జక్కి ఉద్దీన్

దుబ్బాక : చైర్ పర్సన్- గన్నే వనిత , వైస్ చైర్ పర్సన్-అధికం సుగుణ

హుస్నాబాద్ : చైర్ పర్సన్ -ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్-ఇలేని అనిత 

చేర్యాల : చైర్ పర్సన్-అంకుగారి స్వరూప, వైస్ ఛైర్మన్-నిమ్మ రాజిరెడ్డి

నల్గొండ జిల్లా :

నల్గొండ: మందడి సైది రెడ్డి 

మిర్యాలగూడ: చైర్మన్-తిరునగరు, భార్గవ్, వైస్ చైర్మన్-కుర్రా కోటేశ్వర్ రావు

దేవరకొండ: చైర్మన్-ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్-ఎండీ రహత్ అలీ

నందికొండ: చైర్ పర్సన్-కర్ణ అనూష , వైస్ చైర్మన్-మందా రఘువీర్

హాలియా: చైర్ పర్సన్-వెంపటి పార్వతమ్మ, వైస్ ఛైర్మన్-నల్లగొండ సుధాకర్ (టీఆర్ఎస్ రెబల్)

చిట్యాల: చైర్మన్-కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి(టీఆర్ఎస్), వైస్ ఛైర్మన్-కూరెళ్ల లింగస్వామి

చండూరు: చైర్ పర్సన్-తోకల చంద్రకళ (కాంగ్రెస్),  వైస్ ఛైర్మన్-దోటి సుజాత (కాంగ్రెస్)

కామారెడ్డి జిల్లా: 

కామారెడ్డి: చైర్ పర్సన్-నీతు జాహ్నవి, వైస్‌ చైర్ పర్సన్-గడ్డం ఇందుప్రియ

ఎల్లారెడ్డి: చైర్మన్‌-కుడుముల సత్యనారాయణ, వైస్‌ చైర్ పర్సన్-మస్త్యాల సుజాత

బాన్సువాడ: చైర్మన్‌-జనగాం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌-షేక్‌ జుబేర్‌

నిజామాబాద్‌ జిల్లా: 

ఆర్మూర్‌: చైర్ పర్సన్-పండిత్‌ వనిత‌, వైస్‌ చైర్మన్‌-షేక్‌ మున్నా 

బోధన్‌: చైర్ పర్సన్-తూము పద్మ, వైస్‌ చైర్మన్‌-మహ్మద్‌ ఏతేషామ్‌

భీంగల్‌: చైర్మన్‌-మల్లెల రాజశ్రీ, వైస్‌ చైర్మన్‌-గున్నాల బాలభగత్‌ 

మంచిర్యాల జిల్లా:

మంచిర్యాల: చైర్మన్-పెంట రాజయ్య,  వైస్ చైర్మన్-ముకేశ్ గౌడ్

చెన్నూర్: చైర్ పర్సన్-అర్చన గిల్డా, వైస్ చైర్మన్-నవాజుద్దీన్

క్యాతన్‌పల్లి: చైర్ పర్సన్-జంగం కల, వైస్ ఛైర్మన్-ఎర్రం సాగర్ రెడ్డి

లక్షెట్టిపెట్: చైర్మన్-నలమాసు కాంతయ్య, వైస్ ఛైర్మన్-పోడేటి శ్రీనివాస్ గౌడ్

బెల్లంపల్లి: చైర్ పర్సన్-జక్కుల శ్వేత,  వైస్ చైర్మన్- బత్తుల సుదర్శన్

నస్పూర్: చైర్మన్-ఈసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్- తోట శ్రీనివాస్ (టీఆర్ఎస్ రెబల్)

జగిత్యాల జిల్లా:             

మెట్ పల్లి: ఛైర్ పర్సన్- రాణవేని సుజాత, వైస్ చైర్మన్-బోయినపల్లి చంద్రశేఖర్ రావు

రాయికల్: చైర్మన్-మోర హన్మాండ్లు, వైస్ చైర్ పర్సన్-గండ్ర రమాదేవి 

ధర్మపురి: చైర్ పర్సన్-సంగి సత్యమ్మ, వైస్ చైర్మన్-ఇందారపు రామన్న

వికారాబాద్ జిల్లా: 

వికారాబాద్: చైర్ పర్సన్ గా చిగుళ్లపల్లి ముంజుల రమేశ్, వైస్ చైర్ పర్సన్-శంషాద్ బేగం 

తాండూర్: చైర్ పర్సన్-తాటికొండ స్వప్న, వైస్ చైర్ పర్సన్-దీపనర్సింలు

పరిగి: చైర్మన్-ముకుంద అశోక్, వైస్ చైర్ పర్సన్-ప్రసన్నలక్ష్మి

కొడంగల్: చైర్మన్-జగదీశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్ పర్సన్-ఉషారాణి

నాగర్‌కర్నూల్ జిల్లా:

కొల్లాపూర్:  చైర్ పర్సన్-రఘుప్రోలు విజయలక్ష్మి 

కల్వకుర్తి: చైర్మన్-ఎడ్మ సత్యం, వైస్ ఛైర్మన్-షాహిద్

మహబూబాద్ జిల్లా: 

మహబూబాబాద్: ఛైర్మన్-డాక్టర్ పావాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్-మహ్మద్ ఫరీద్

మురిపెడ: ఛైర్మన్‌గా పర్సన్-గూగులోతు సింధూర, వైస్ ఛైర్మన్-ముదిరెడ్డి బుయిచ్చిరెడ్డి

డోర్నకల్: ఛైర్మన్-వి వీరన్న, వైస్ ఛైర్మన్-కోటిలింగం

తొర్రూర్: ఛైర్మన్-మంగలపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్- జీనుగా సురేందర్ రెడ్డి

భూపాలపల్లి జిల్లా:

భూపాలపల్లి: ఛైర్ పర్సన్-సెగమ్ వెంకటరాణి, వైస్ ఛైర్మన్-కొత్త హరిబాబు 

జనగామ జిల్లా: 

జనగామ: ఛైర్ పర్సన్-పోకల జమునా, వైస్ ఛైర్మన్-మేకల రాంప్రసాద్


Related Post