మన తెలంగాణా చరిత్ర మీకు తెలుసా?

August 10, 2018


img

గతమెంతో ఘనం..భవిష్యత్ మరెంతో ఉజ్వలం..అదే మన తెలంగాణా చరిత్ర...మన సృష్టించబోతున్న చరిత్ర. ఘనమైన మన తెలంగాణా చరిత్రలో ఆవిష్కృతమైన కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకొందామా?      

• 1507 గోల్కొండ స్వతంత్ర రాజ్య అవతరణ

• 1562 హుస్సేన్ సాగర్ 

• 1578 పురానాపుల్ 

• 1578 గోల్కొండ కోట నుంచి ముసీకి దక్షిణంగా నగర విస్తరణ 

• 1580 నూతన నగరానికి ఆవిష్కరణ 

• 1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం 

• 1793 సరూర్ నగర్ లో జనావాసాలు 

• 1803 సుల్తాన్ శాహీలో టంకశాల 

• 1805 మీరాలం మండీ 

• 1806 మీరాలం చెరువు 

• 1808 బ్రిటిష్ రెసిడెన్సీ 

• 1828 చందూలాల్ బారాదరీ 

• 1831 చాదర్ ఘాట్ వంతెన 

• 1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన (నయాపుల్)

• 1862 పోస్టాఫీసులు 

• 1873 బాగే ఆం –పబ్లిక్ గార్డెన్ 

• 1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్‌

• 1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు

• 1884 ఫలక్‌నుమా ప్యాలెస్ 

• 1882 చంచల్‌గూడ జైలు 

• 1883 నాంపల్లి రైల్వే స్టేషన్ 

• 1884 ముస్లిం జంగ్ వంతెన 

• 1885 టెలిఫోన్ ఏర్పాటు

• 1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు 

• 1893 హనుమాన్ వ్యాయమాశాల 

• 1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ బోర్డు

• 1920 హైకోర్టు నిర్మాణం

• 1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట) 

• 1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట 

• 1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి 

• 1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల 

• 1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు

• 1945 డక్కన్ ఎయిర్ వేస్ 

• 1871 సింగరేణి బొగ్గు గనులు

• 1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు

• 1876 ఫిరంగుల ఫ్యాక్టరి

• 1910 ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్

• 1910 ఐరన్ ఫ్యాక్టరీ

• 1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ

• 1919 వీఎస్‌టీ 

• 1921 కెమికల్ లాబొరేటరి

• 1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ

• 1929 డీబీఆర్ మిల్స్

• 1931 ఆజంజాహి మిల్స్‌

• 1932 ఆర్టీసీ స్థాపన 

• 1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ 

• 1939 సిర్పూర్ పేపర్ మిల్స్

• 1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ 

• 1942 స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ హైదరబాద్‌

• 1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్

• 1943 ప్రాగా టూల్స్

• 1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్

• 1947 హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్స్

• 1864 రెవెన్యు శాఖ

• 1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)

• 1866 జిల్లాల ఏర్పాటు

• 1866 వైద్య శాఖ

• 1866 మొదటి రైల్వే లైను

• 1867 ప్రింటింగ్‌, స్టేషనరీ

• 1867 ఎండోమెంట్ శాఖ

• 1867 అటవీ శాఖ (జంగ్లత్)

• 1869 మున్సిపల్ శాఖ

• 1869 పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్

• 1870 విద్యా శాఖ

• 1870 హైకోర్టు 

• 1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ

• 1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ

• 1881 జనాభా లెక్కల సేకరణ

• 1882 ఎక్సైజ్‌ శాఖ (ఆబ్కారీ)

• 1883 పోలీసు శాఖ

• 1892 గనుల శాఖ

• 1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు

• 1893 లోకల్ ఫండ్ శాఖ

• 1896 నీటిపారుదల శాఖ

• 1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్

• 1912 సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)

• 1913 వ్యవసాయ శాఖ

• 1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి TS.P.S.C.)

• 1914 ఆర్కియాలజీ శాఖ

• 1932 ఆకాశవాణి హైదరాబాద్

• 1945 కార్మిక శాఖ

• 1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు

• 1872 చాదర్ ఘాట్ స్కూలు

• 1879 ముఫీడుల్ అనం హైస్కూల్

• 1879 ఆలియా స్కూల్

• 1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి

• 1884 నిజాం కాలేజి

• 1887 నాంపల్లి బాలికల స్కూలు

• 1890 వరంగల్‌లో మొదటి తెలుగు స్కూలు

• 1894 ఆసఫియా స్కూలు

• 1904 వివేక వర్ధిని స్కూలు

• 1910 మహాబుబియా బాలికల స్కూల్ 

• 1918 ఉస్మానియా యునివర్సిటీ

• 1920 సిటీ బి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

• 1924 మార్వాడి హిందీ విద్యాలయ

• 1926 హిందీ విద్యాలయ

• 1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ

• 1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్

• 1890 ఆయుర్వేద, యునాని వైద్యశాల 

• 1894 మెడికల్ కాలేజీ

• 1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ

• 1905 విక్టోరియా      ప్రసూతి దవాఖాన)

• 1916 హోమియోపతి కాలేజి

• 1927 యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం

• 1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్

• 1945 నిలోఫర్ దవాఖాన



Related Post