నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆదర్శ కుటుంబం ఎప్పటి నుంచంటే..

November 25, 2026


img

 త్రివిక్రమ్ శ్రీనివాస్-వెంకటేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ-క్రైమ్‌ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే రోజు నుంచి తెలుగుతో సహా తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో కూడా ప్రసారం కాబోతోందని నెట్‌ఫ్లిక్స్‌ తెలియజేసింది. 

ఈ క్రైమ్-ఫ్యామిలీ డ్రామాలో వెంకటేష్‌, శ్రీనిధి శెట్టి, యువినా పార్ధవిల ‘ఆదర్శ కుటుంబం’లో నారా రోహిత్, రావు రమేష్,  బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్,  ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి ‘ఆదర్శ కుటుంబం’ను  ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.  



Related Post

సినిమా స‌మీక్ష