యశ్వంత్, ధనశ్రీ వర్మ, కార్తీక మురళీధరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘హే కన్నమ్మ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు ససి కుమార్ ముత్తులూరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు
ఈ సినిమా పాటలకు సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: జయ్ క్రిష్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం, ఎడిటింగ్: మధు. తారుణ్ సకాల, తేజా రెడ్డి, మహేశ్ ఎల్లపు సహ రచయితలుగా పనిచేశారు.
జీ స్టూడియోస్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న విడుదల కాబోతోంది.