సంక్రాంతికి శ్రీ విష్ణు ఫ్యామిలీ ప్యాక్.. టీజర్ ఎప్పుడంటే?

November 24, 2026


img

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు, సాక్షి మదోల్కర్ జంటగా చేస్తున్న ‘ఫ్యామిలీ ప్యాక్’తో జనవరి సంక్రాంతి జనవరి 14న సంక్రాంతి పండగకు వచ్చి ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు. ఆ కామెడీ సినిమాకు శాంపుల్‌గా సోమవారం    టీజర్‌ వదిలారు. అది మామూలుగా లేదు. చూసి తీరాల్సిందే 

ఈ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టర్‌టైనర్‌లో అభిరామి, నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్, ఆదిత్య చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ ఫ్యామిలీ ప్యాక్‌కు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: భాను భోగవరపు, నందు సావిరిగాన, సంగీతం: చైతన్ భరద్వాజ్ చేస్తున్నారు.  

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ కలిసి ఈ ‘ఫ్యామిలీ ప్యాక్‌’ను జనవరి 14న సంక్రాంతికి ప్రేక్షకులకు అందించబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష