నివేతా థామస్ శ్రీమతి టీజర్‌: ప్రతి ఇంటి శ్రీమతి కథ

November 21, 2026


img

నివేతా థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శ్రీమతి’ టీజర్‌ విడుదలైంది. ఇది ప్రతి ఇంటి శ్రీమతి కథ అంటూ విషయం ముందే చెప్పేశారు. నవంబర్‌ 20న ట్రైలర్‌ అన్నారు కానీ 21వ తేదీ గడిచిపోతున్నా ఇంత వరకు విడుదల చేయలేదు. 

విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తిరువీర్, హరితేజ, గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, రాజశ్రీ, ఐశ్వర్య భాస్కరన్, సుదర్శన్, విరాజ్ అశ్విన్, మానిక చిక్కాల తదితరులు నటించారు. 

ఈ సినిమాకు సంగీతం: ఈ.ఎల్. విశ్వనాథ్, కెమెరా: ఆదిత్య జవ్వాడి, ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేస్తున్నారు. 

'జీ5' కోసం కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి నిర్మిస్తున్న 'శ్రీమతి'ని డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష