డివికి డివికి లిరికల్.. జనవరి 12 విడుదల

November 21, 2026


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్. కళ్యాణ్ రామ్‌ హీరోలుగా చేస్తున్న ‘జనవరి 12 విడుదల’  సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ ‘డివికి డివికి’ సంక్రాంతి పండగ పాట శనివారం ఉదయం విడుదలైంది. 

ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్నారు. 

సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న  ‘జనవరి 12న విడుదల’ అదే రోజు విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష