‘డోంట్ స్లీప్’ టీజర్ చూశారా?

October 16, 2026


img

ఇంద్ర రామ్ హీరోగా వస్తున్న ‘డోంట్ స్లీప్’ టీజర్ విడుదలైంది. ఈ సినిమాతో సినిమాటోగ్రఫర్‌ షమ్దత్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 

ఈ సినిమాలో రవీంద్ర విజయ్, వెన్నెల కిషోర్, కల్పలత, రఘుబాబు,  నాగి జబర్దస్త్, టాబా రీమా, జోయితా బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకాలం నరేన్, అనీష్ కురువిల్లా, డా. భద్రం, సజై సెబాస్టియన్, దేవ కట్టా,  దేవి శ్రీ కైపా, క్షితిజ్, వేదికా దత్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: సజీర్ బాబా, లూనా జబిన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణకాంత్, సంగీతం: గోకుల్ హర్షన్, స్టంట్స్: మహేశ్ మాథ్యూ, నటరాజ్, ఎడిటింగ్: మనోజ్ చేస్తున్నారు.

 వి. డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వి.చుడామణి, సజ్నా షమ్దత్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష