ఏమో ఏమో ఇది.. టైటిల్‌ సాంగ్‌

September 27, 2026


img

డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏమో ఏమో ఇది.’ ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్రొమో విడుదలైంది. పూర్తి పాట ఈ నెల 29న విడుదల కాబోతోంది. 

హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. కార్తీక్, రమ్య బెహరా కలిసి మధురంగా ఆలపించారు. 

ఈ సినిమాకు కథ,  దర్శకత్వం: డాక్టర్ శైలేష్ కొలను, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, కొరియోగ్రఫీ: ఆట సందీప్, జ్యోతి రాజ్, వీఎఫ్‌ఎక్స్‌: డెక్కన్ డ్రీమ్స్ చేస్తున్నారు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్న రూపొందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష