చిరు-బాబి సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌ రేపే!

August 21, 2026


img

వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవికి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లితో చిరంజీవి 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌ శనివారం విడుదల చేయబోతున్నారు.  

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ, లోహిత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదిత పేతురాజ్, ప్రియమణి, అనశ్వర రాజన్, అతిధి పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నట్లు సమాచారం.   

ఈ సినిమాకు సంగీతం: తమన్; కెమెరా: విజయ్‌ కార్తీక్ మీనన్, ఎడిటింగ్, ఆంథోని రూబెన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష