హర్షిత రెడ్డి, స్మేహ మనిమేగలై జంటగా చేసిన ‘దీవానా’ ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఒకరోజు ముందుగా అంటే రేపు (శుక్రవారం) పెయిడ్ ప్రీమియర్స్ చూడవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మనసుని హత్తుకునేలా ఉంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి, సంగీతం:ఈశ్వర్ చంద్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, ఎడిటింగ్: హృషికేశ్ పస్పాల్ చేశారు. ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సినిమాని గీతా ఆర్ట్స్, అర్షా మీడియా బ్యానర్లపై వాసుదేవి కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి కలిసి నిర్మించారు.