మహేంద్రగిరి వారాహి టీజర్‌

June 09, 2026


img

అక్కినేని సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు చేసిన ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్‌ నిన్న విడుదలైంది. కథ పాతదే అయినప్పటికీ టీజర్‌లో గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో సుమంత్, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ దర్శకత్వం: సంతోష్ జాగార్లపూడి, సంగీతం: అనూప్ రూబెన్స్ చేశారు.

త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాని రాజశ్యామల ఎంటర్‌టైన్మెంట్స్‌, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై మధుకాలిపు, లక్ష్మణ్ కలిసి నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష