ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

May 30, 2020


img

వికీపీడియా తాజా సమాచారం ప్రకారం మే 30వ తేదీనాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 59,52,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 25,15,675 మంది కోలుకొన్నారు. 3,65, 437 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 

ఏప్రిల్ 30 నుంచి నెలరోజుల వ్యవధిలో అంటే మే30వ తేదీనాటికి కొన్ని ప్రధాన దేశాలలో కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా పెరిగింది. 

దేశం

పాజిటివ్

కేసులు

30/4

పాజిటివ్

కేసులు

30/5

కోలుకొన్నవారి సంఖ్య

మృతుల సంఖ్య

భారత్‌

33,610

1,73,763

82,369

4,971

చైనా

84,369

83,000

78,602

4,634

పాకిస్తాన్

16,117

66,457

24,131

1,395

నేపాల్

57

1,401

219

6

భూటాన్

7

33

6

0

ఆఫ్ఘనిస్తాన్

2,171

14,525

1,303

249

శ్రీలంక

649

1,563

781

10

మయన్మార్

150

224

130

6

బాంగ్లాదేశ్

7,667

44,608

9,375

610

అమెరికా

10,64,445

17,83,233

25,15,675

1,04,155

రష్యా

1,06,498

3,96,575

1,67,469

4,555

కెనడా

51,597

89,418

47,518

6,979

ఇటలీ

2,03,591

2,32,248

1,52,844

33,229

స్పెయిన్

2,13,435

2,38,564

1,50,376

27,121

జర్మనీ

1,61,539

1,83,089

1,64,829

8,598

జపాన్

14,264

16,804

14,406

886

ఫ్రాన్స్

1,28,442

1,49,668

67,803

28,714

బ్రిటన్

1,65,221

2,71,222

-

38,161

ఆస్ట్రేలియా

6,753

7,183

6,582

103

స్విట్జర్ లాండ్

29,586

30,845

28,400

1,657

స్వీడన్

21,092

37,113

4,971

4,395

ఈజిప్ట్

5,286

22,082

5,511

879

న్యూజిలాండ్

1,129

1,154

232

22

హాంగ్‌కాంగ్

1,038

1,083

1,036

4

నెదర్‌లాండ్స్ 

39,316

46,257

-

5,951

దక్షిణ ఆఫ్రికా

5,350

29,240

14,370

611

ఇజ్రాయెల్

15,870

17,008

14,776

284

దక్షిణ కొరియా

10,765

11,441

10,398

269

మలేసియా

6,002

7,762

6,330

115

ఇండోనేసియా

10,118

25,773

7,015

1,573

సింగపూర్

16,169

34,366

19,631

23

థాయ్‌లాండ్ 

2,954

3,077

2,961

57

సౌదీ అరేబియా

21,402

83,384

58,883

480

బహ్రెయిన్

2,921

10,740

5,811

15

ఇరాన్‌

93,657

1,48,950

1,16,827

7,734

ఇరాక్

2,003

5,873

3,044

185

కువైట్

3,740

26,192

10,156

205

ఖత్తర్

12,564

55,262

25,839

36

యూఏఈ

11,929

33,170

17,097

260

ఓమన్

2,274

10,243

2,396

42


Related Post