తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రజా గాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులు ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక 2025 సం.లలో విడుదలైన సినిమాలకు సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న ఉగాది పండుగ రోజున గద్దర్ అవార్డులు ప్రధానం చేయబోతోంది. గద్దర్ అవార్డులతో పాటు డాక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు పేరిట మూడు ప్రత్యేక అవార్డులు అందజేయబోతున్నారు.
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: కమల్ హాసన్
బి.ఎన్.రెడ్డి ఫిల్మ్ అవార్డు: సింగీతం శ్రీనివాసరావు
గిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు: చలసాని అశ్వనీదత్
కాంతారావు అవార్డు: ఆర్ నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య అవార్డు: రమేష్ ప్రసాద్ (ప్రసాద్ ల్యాబ్స్)
సి.నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుద్దాల అశోక్ తేజ.
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్: లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం: కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ: మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం: అనగనగనా
ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు: శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి: భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు: రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: అనిల్ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్: తోట తరణి (ఛాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: గోవింద్ (అఖండ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ (చాంపియన్)
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23
ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి: అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో: రోషన్ (చాంపియన్).