టాలీవుడ్‌: సాయి రాజేష్ ప్యానల్ విజయం

March 08, 2026


img

ఆదివారం టాలీవుడ్‌ దర్శకుల అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో దర్శకుడు సాయి రాజేష్ నేతృత్వంలోని ఎన్‌పవర్ ప్యానల్ విజయం సాధించింది.

కొత్త అసోసియేషన్‌కు అధ్యక్షుడుగా విఎన్ ఆదిత్య, ఉపాధ్యక్షుడుగా సముద్ర ఖని, కోశాధికారిగా సాయి రాజేష్ నీలం ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికలలో పోటీ చేసిన ప్రోగ్రెసివ్ ప్యానల్, మద్దినేని మరియు కస్తూరీ ప్యానల్ ఓడిపోయాయి.   

 


Related Post

సినిమా స‌మీక్ష