ఊహించినట్లే లాక్‌డౌన్ ముగిసేసరికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 4,970 కొత్త కేసులు నందు కావడంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,01,139కి చేరింది. వారిలో 39,174 మంది కోలుకోగా 3,163 మంది మరణించారు. మిగిలిన 58,802 మంది ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
భారత్‌లో కరోనా కేసులలో మహారాష్ట్ర వాటా అత్యధికంగా ఉంది. మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజునే కొత్తగా 2005 కేసులు నమోదవగా, 51 మంది చనిపోయారు. దాంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 35,058కి, మృతుల సంఖ్య 1,249కి చేరింది.
మహారాష్ట్ర తరువాత స్థానంలో ఉన్న గుజరాత్ ఉండేది. ఇప్పుడు తమిళనాడు ఆ స్థానంలోకి వచ్చింది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 536 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి మొత్తం 11,760 కేసులయ్యాయి. తమిళనాడులో ఇప్పటి వరకు 81 మంది కరోనాతో మరణించారు.
తమిళనాడు తరువాత స్థానంలో ఉన్న గుజరాత్‌లో నిన్న ఒక్కరోజే 366 కొత్త కేసులు నమోదవడంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,745కి చేరింది. ఇప్పటివరకు గుజరాత్‌లో 694 మంది కరోనాకు బలయ్యారు.
తాజా సమాచారం ప్రకారం వివిద రాష్ట్రాలలో కరోనా కేసులు, కోలుకొన్న, చికిత్స పొందున్నవారు, మృతులు సంఖ్య ఈవిధంగా ఉంది:
| 
   | 
  
   రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం  | 
  
    పాజిటివ్ (15/4)  | 
  
   పాజిటివ్ (21/4)  | 
  
   పాజిటివ్ (30/4)  | 
  
   పాజిటివ్ (10/5)  | 
  
   పాజిటివ్ (19/5)  | 
  
   యాక్టివ్ కేసులు  | 
  
   కోలుకొన్నవారు   | 
  
   మృతులు  | 
 
| 
   1  | 
  
   ఆంధ్రప్రదేశ్  | 
  
   483  | 
  
   757  | 
  
   1,403  | 
  
   1,980  | 
  
   2,432  | 
  
   830  | 
  
   1,552  | 
  
   50  | 
 
| 
   2  | 
  
   తెలంగాణ   | 
  
   644  | 
  
   928  | 
  
   1,016  | 
  
   1,196  | 
  
   1,592  | 
  
   556  | 
  
   1,002  | 
  
   34  | 
 
| 
   3  | 
  
   తమిళనాడు   | 
  
   1,204  | 
  
   1,596  | 
  
   2,162  | 
  
   7,204  | 
  
   11,760  | 
  
   7,272  | 
  
   8,437  | 
  
   1,249  | 
 
| 
   4  | 
  
   కర్ణాటక   | 
  
   260  | 
  
   418  | 
  
   534  | 
  
   849  | 
  
   1,246  | 
  
   678  | 
  
   530  | 
  
   37  | 
 
| 
   5  | 
  
   కేరళ   | 
  
   386  | 
  
   426  | 
  
   496  | 
  
   513  | 
  
   631  | 
  
   130  | 
  
   497  | 
  
   4  | 
 
| 
   6  | 
  
   ఒడిశా  | 
  
   60  | 
  
   79  | 
  
   128  | 
  
   391  | 
  
   876  | 
  
   595  | 
  
   277  | 
  
   4  | 
 
| 
   7  | 
  
   మహారాష్ట్ర   | 
  
   2.684  | 
  
   5.218  | 
  
   9,915  | 
  
   22,171  | 
  
   35,058  | 
  
   25,372  | 
  
   8,437  | 
  
   1,249  | 
 
| 
   8  | 
  
   పశ్చిమ బెంగాల్   | 
  
   213  | 
  
   392  | 
  
   758  | 
  
   1,939  | 
  
   2,825  | 
  
   1,575  | 
  
   1,006  | 
  
   244  | 
 
| 
   9  | 
  
   బీహార్   | 
  
   66  | 
  
   126  | 
  
   403  | 
  
   707  | 
  
   1,442  | 
  
   960  | 
  
   473  | 
  
   9  | 
 
| 
   10  | 
  
   ఝార్కండ్  | 
  
   27  | 
  
   46  | 
  
   107  | 
  
   160  | 
  
   228  | 
  
   98  | 
  
   127  | 
  
   3  | 
 
| 
   11  | 
  
   ఛత్తీస్ ఘడ్   | 
  
   33  | 
  
   36  | 
  
   38  | 
  
   59  | 
  
   95  | 
  
   36  | 
  
   59  | 
  
   0  | 
 
| 
   12  | 
  
   మధ్యప్రదేశ్  | 
  
   741  | 
  
   1552  | 
  
   2,560  | 
  
   3,614  | 
  
   5,236  | 
  
   2,549  | 
  
   2,435  | 
  
   252  | 
 
| 
   13  | 
  
   గుజరాత్   | 
  
   650  | 
  
   2,178  | 
  
   4,082  | 
  
   8,195  | 
  
   11,746  | 
  
   6,248  | 
  
   4,804  | 
  
   694  | 
 
| 
   14  | 
  
   డిల్లీ  | 
  
   1561  | 
  
   2156  | 
  
   3,439  | 
  
   6,923  | 
  
   10,054  | 
  
   5,409  | 
  
   4,485  | 
  
   160  | 
 
| 
   15  | 
  
   పంజాబ్   | 
  
   184  | 
  
   251  | 
  
   375  | 
  
   1,823  | 
  
   1,980  | 
  
   396  | 
  
   1,547  | 
  
   37  | 
 
| 
   16  | 
  
   హర్యానా  | 
  
   198  | 
  
   255  | 
  
   311  | 
  
   703  | 
  
   928  | 
  
   316  | 
  
   598  | 
  
   14  | 
 
| 
   17  | 
  
   ఛండీఘడ్   | 
  
   21  | 
  
   27  | 
  
   68  | 
  
   173  | 
  
   196  | 
  
   139  | 
  
   54  | 
  
   3  | 
 
| 
   18  | 
  
   హిమాచల్ ప్రదేశ్   | 
  
   33  | 
  
   39  | 
  
   40  | 
  
   58  | 
  
   90  | 
  
   42  | 
  
   42  | 
  
   3  | 
 
| 
   19  | 
  
   రాజస్థాన్   | 
  
   1,005  | 
  
   1,735  | 
  
   2,524  | 
  
   3,898  | 
  
   5,629  | 
  
   2,271  | 
  
   3,219  | 
  
   139  | 
 
| 
   20  | 
  
   ఉత్తరప్రదేశ్   | 
  
   660  | 
  
   1,337  | 
  
   2,134  | 
  
   3,467  | 
  
   4,605  | 
  
   1,704  | 
  
   2,783  | 
  
   118  | 
 
| 
   21  | 
  
   ఉత్తరాఖండ్   | 
  
   37  | 
  
   46  | 
  
   55  | 
  
   68  | 
  
   96  | 
  
   43  | 
  
   52  | 
  
   1  | 
 
| 
   22  | 
  
   అస్సోం  | 
  
   32  | 
  
   35  | 
  
   38  | 
  
   63  | 
  
   116  | 
  
   68  | 
  
   42  | 
  
   4  | 
 
| 
   23  | 
  
   అరుణాచల్ ప్రదేశ్   | 
  
   1  | 
  
   1  | 
  
   1  | 
  
   1  | 
  
   1  | 
  
   0  | 
  
   1  | 
  
   0  | 
 
| 
   24  | 
  
   మిజోరాం  | 
  
   1  | 
  
   1  | 
  
   1  | 
  
   1  | 
  
   1  | 
  
   0  | 
  
   1  | 
  
   0  | 
 
| 
   25  | 
  
   త్రిపుర  | 
  
   2  | 
  
   2  | 
  
   2  | 
  
   151  | 
  
   165  | 
  
   76  | 
  
   89  | 
  
   0  | 
 
| 
   26  | 
  
   మణిపూర్   | 
  
   2  | 
  
   2  | 
  
   2  | 
  
   2  | 
  
   7  | 
  
   5  | 
  
   2  | 
  
   0  | 
 
| 
   27  | 
  
   మేఘాలయ  | 
  
   1  | 
  
   12  | 
  
   12  | 
  
   13  | 
  
   13  | 
  
   0  | 
  
   12  | 
  
   1  | 
 
| 
   28  | 
  
   నాగాలాండ్  | 
  
   1  | 
  
   1  | 
  
   0  | 
  
   0  | 
  
   0  | 
  
   0  | 
  
   0  | 
  
   0  | 
 
| 
   29  | 
  
   జమ్ముకశ్మీర్   | 
  
   278  | 
  
   380  | 
  
   581  | 
  
   861  | 
  
   1,289  | 
  
   665  | 
  
   609  | 
  
   15  | 
 
| 
   30  | 
  
   లడాక్  | 
  
   17  | 
  
   18  | 
  
   22  | 
  
   42  | 
  
   43  | 
  
   0  | 
  
   43  | 
  
   0  | 
 
| 
   31  | 
  
   పుదుచ్చేరి  | 
  
   7  | 
  
   7  | 
  
   8  | 
  
   12  | 
  
   17  | 
  
   8  | 
  
   9  | 
  
   0  | 
 
| 
   32  | 
  
   గోవా  | 
  
   7  | 
  
   7  | 
  
   7  | 
  
   7  | 
  
   38  | 
  
   31  | 
  
   7  | 
  
   0  | 
 
| 
   33  | 
  
   అండమాన్     | 
  
   11  | 
  
   17  | 
  
   33  | 
  
   33  | 
  
   33  | 
  
   0  | 
  
   33  | 
  
   0  | 
 
| 
   33  | 
  
   దాద్రానగర్ హవేలి   | 
  
   0  | 
  
   0  | 
  
   0  | 
  
   1  | 
  
   1  | 
  
   0  | 
  
   1  | 
  
   0  | 
 
| 
   వలస కార్మికులు   | 
  
   -  | 
  
   -  | 
  
   -  | 
  
   -  | 
  
   814  | 
  
   814  | 
  
   0  | 
  
   0  | 
 |
| 
   మొత్తం కేసులు  | 
  
   11,511  | 
  
   20,080  | 
  
   33,255  | 
  
   67,277  | 
  
   1,01,283  | 
  
   58,886  | 
  
   39,234  | 
  
   3,157  | 
 |