ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు (మే 11)

May 11, 2020


img

వికీపీడియా సమాచారం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మే 11నాటికి 40,97,158 కేసులయ్యాయి. 

ఏప్రిల్ 1వ తేదీకి 1,78,034 మంది కోలుకోగా మే 11నాటికి 14,02,882 మంది కోలుకొని తమ ఇళ్లకు తిరిగివెళ్లారు.  

ఏప్రిల్ 1వ తేదీకి ప్రపంచవ్యాప్తంగా 42,057 మంది మృతి చెందగా మే11 వ తేదీకి 2,82,495 మంది మృతి చెందారు. కొన్ని ప్రధానదేశాలలో మే11వ తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా ఉంది: 

దేశం

పాజిటివ్

కేసులు

13/4

పాజిటివ్

కేసులు

23/4

పాజిటివ్

కేసులు

30/4

పాజిటివ్

కేసులు

11/5

మృతులు

 

11/5

భారత్‌

8,447

21,393

33,610

67,152

2,206

చైనా

82,160

84,287

84,369

82,918

4,633

పాకిస్తాన్

5,230

10,513

16,117

30,334

659

నేపాల్

12

45

57

120

0

భూటాన్

5

6

7

7

0

ఆఫ్ఘనిస్తాన్

607

1,176

2,171

4,402

120

శ్రీలంక

210

330

649

856

9

మయన్మార్

39

127

150

180

6

బాంగ్లాదేశ్

621

3,772

7,667

14,657

228

అమెరికా

5,59,409

8,55,255

10,64,445

13,64,517

80,574

రష్యా

15,770

62,773

1,06,498

2,09,688

1,915

కెనడా

24,336

34,842

51,597

68,848

4,871

ఇటలీ

1,56,363

1,87,327

2,03,591

2,19,070

30,560

స్పెయిన్

1,66,831

2,08,389

2,13,435

2,24,390

26,621

జర్మనీ

1,27,854

1,50,648

1,61,539

1,71,879

7,569

జపాన్

7,255

11,496

14,264

15,847

633

ఫ్రాన్స్

95,403

1,19,151

1,28,442

1,39,063

26,380

బ్రిటన్

84,279

1,33,495

1,65,221

2,19,183

31,855

ఆస్ట్రేలియా

6,313

6,654

6,753

6,927

97

స్విట్జర్ లాండ్

25,398

28,071

29,586

30,305

1,538

స్వీడన్

10,483

16,004

21,092

26,322

3,225

ఈజిప్ట్

2,065

3,659

5,286

9,400

525

న్యూజిలాండ్

1,064

1,113

1,129

1,147

21

హాంగ్‌కాంగ్

1,005

1,034

1,038

1,048

4

నెదర్‌లాండ్స్ 

25,587

34,842

39,316

42,627

5,440

దక్షిణ ఆఫ్రికా

2,173

3,635

5,350

10,015

194

ఇజ్రాయెల్

11,145

14,952

15,870

16,458

248

దక్షిణ కొరియా

10,537

10,702

10,765

10,909

256

మలేసియా

4,683

5,532

6,002

6,656

108

ఇండోనేసియా

4,241

7,418

10,118

14,032

973

సింగపూర్

2,532

11,178

16,169

23,336

20

థాయ్‌లాండ్ 

2,551

2,839

2,954

3,009

56

సౌదీ అరేబియా

4,462

12,772

21,402

39,048

246

బహ్రెయిన్

1,136

2,027

2,921

4,941

8

ఇరాన్‌

71,686

85,996

93,657

1,07,603 

6,640 

ఇరాక్

1,352

1,602

2,003

2,767

109

కువైట్

1,234

2,248

3,740

8,688

58

ఖత్తర్

2,979

7,141

12,564

22,520

14

యూఏఈ

4,123

8,238

11,929

18,1987

198

ఓమన్

599

1,614

2,274

3,399

17


Related Post