భారత్‌లో కరోనా తాజా పరిస్థితులు (మే11వ తేదీ, మధ్యాహ్నం 11.42 గంటలు)

May 11, 2020


img

ఇండియా కోవిడ్-19 ట్రాకర్ సమాచారం ప్రకారం మే8వ తేదీ, మధ్యాహ్నం 11.42  గంటలకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 67,277 చేరింది. వారిలో 20,982 మంది కోలుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళగా 44,078 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,213 మంది చనిపోయారు. వివిద రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది:

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

 పాజిటివ్

(15/4)

పాజిటివ్

(21/4)

పాజిటివ్

(30/4)

పాజిటివ్

(10/5)

కోలుకొన్నవారు (10/5)

మృతులు

(10/5)

1

ఆంధ్రప్రదేశ్‌

483

757

1,403

1,980

925

45

2

తెలంగాణ

644

928

1,016

1,196

751

30

3

తమిళనాడు

1,204

1,596

2,162

7,204

1,959

47

4

కర్ణాటక

260

418

534

849

422

31

5

కేరళ

386

426

496

513

489

4

6

ఒడిశా

60

79

128

391

68

3

7

మహారాష్ట్ర

2684

5218

9,915

22,171

4,199

832

8

పశ్చిమ బెంగాల్

213

392

758

1,939

417

185

9

బీహార్

66

126

403

707

354

6

10

ఝార్కండ్

27

46

107

160

78

3

11

ఛత్తీస్ ఘడ్

33

36

38

59

49

0

12

మధ్యప్రదేశ్‌

741

1552

2,560

3,614

1,676

215

13

గుజరాత్

650

2,178

4,082

8,195

2,545

493

14

డిల్లీ

1561

2156

3,439

6,923

2,069

73

15

పంజాబ్

184

251

375

1,823

166

31

16

హర్యానా

198

255

311

703

300

10

17

ఛండీఘడ్

21

27

68

173

24

3

18

హిమాచల్ ప్రదేశ్

33

39

40

58

35

3

19

రాజస్థాన్

1,005

1,735

2,524

3,898

2,253

108

20

ఉత్తరప్రదేశ్

660

1,337

2,134

3,467

1,653

79

21

ఉత్తరాఖండ్

37

46

55

68

46

1

22

అస్సోం

32

35

38

63

35

1

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

1

1

1

0

24

మిజోరాం

1

1

1

1

1

0

25

త్రిపుర

2

2

2

151

2

0

26

మణిపూర్

2

2

2

2

2

0

27

మేఘాలయ

1

12

12

13

10

1

28

నాగాలాండ్

1

1

0

0

0

0

29

జమ్ముకశ్మీర్‌

278

380

581

861

383

9

30

లడాక్

17

18

22

42

21

0

31

పుదుచ్చేరి

7

7

8

12

9

0

32

గోవా

7

7

7

7

7

0

33

అండమాన్  

11

17

33

33

33

0

33

దాద్రానగర్ హవేలి

0

0

0

1

0

0

మొత్తం కేసులు

11,511

20,080

33,255

67,277

20,982

2,213


Related Post