ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 2,000కి అతి చేరువలో ఉన్నాయి.  ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 43 కొత్త కేసులు నమోదు కావడంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,930కి చేరింది. ఇప్పటి వరకు 887 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా మరో 999 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు... 44 మంది మరణించారని తెలియజేసింది. శనివారంనాటికి ఏపీలో 13 జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది:
| 
   జిల్లా  | 
  
   పాజిటివ్ 7/5  | 
  
   పాజిటివ్ 8/5  | 
  
   కొత్త కేసులు  | 
  
   పాజిటివ్ 9/5  | 
  
   డిశ్చార్జ్ 6/5  | 
  
   మృతులు 6/5  | 
 
| 
   శ్రీకాకుళం  | 
  
   5  | 
  
   5  | 
  
   0  | 
  
   5  | 
  
   0  | 
  
   0  | 
 
| 
   విజయనగరం  | 
  
   3  | 
  
   4  | 
  
   0  | 
  
   4  | 
  
   0  | 
  
   0  | 
 
| 
   విశాఖ పట్నం  | 
  
   46  | 
  
   57  | 
  
   5  | 
  
   62  | 
  
   23  | 
  
   1  | 
 
| 
   తూర్పుగోదావరి  | 
  
   46  | 
  
   46  | 
  
   0  | 
  
   46  | 
  
   29  | 
  
   0  | 
 
| 
   పశ్చిమ గోదావరి  | 
  
   59  | 
  
   68  | 
  
   0  | 
  
   68  | 
  
   33  | 
  
   0  | 
 
| 
   కృష్ణా  | 
  
   316  | 
  
   322  | 
  
   16  | 
  
   338  | 
  
   134  | 
  
   13  | 
 
| 
   గుంటూరు  | 
  
   373  | 
  
   374  | 
  
   2  | 
  
   376  | 
  
   168  | 
  
   8  | 
 
| 
   ప్రకాశం  | 
  
   61  | 
  
   61  | 
  
   0  | 
  
   61  | 
  
   60  | 
  
   0  | 
 
| 
   కడప  | 
  
   96  | 
  
   96  | 
  
   0  | 
  
   96  | 
  
   43  | 
  
   0  | 
 
| 
   కర్నూలు  | 
  
   540  | 
  
   547  | 
  
   6  | 
  
   553  | 
  
   218  | 
  
   15  | 
 
| 
   నెల్లూరు  | 
  
   96  | 
  
   96  | 
  
   0  | 
  
   96  | 
  
   61  | 
  
   3  | 
 
| 
   చిత్తూరు  | 
  
   82  | 
  
   85  | 
  
   11  | 
  
   96  | 
  
   74  | 
  
   0  | 
 
| 
   అనంతపురం  | 
  
   83  | 
  
   99  | 
  
   3  | 
  
   102  | 
  
   44  | 
  
   4  | 
 
| 
   మొత్తం  | 
  
   1,833  | 
  
   1887  | 
  
   43  | 
  
   1,930  | 
  
   887  | 
  
   44  |