గుజరాత్‌, మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

May 09, 2020


img

దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే ఏకంగా 11,394 కేసులు నమోదు కాగా 437 మంది చనిపోయారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 17,974 మందికి కరోనా సోకగా వారిలో 3,301 మంది కోలుకొన్నారు. మరో 9,164 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 694 మంది కరోనా సోకి మరణించారు. పూణే జిల్లాలో 2,129 కేసులు నమోదు కాగా 129 మంది చనిపోయారు. ముంబైకి అతిసమీపంలో ఉన్న థానే జిల్లాలో 1,889 మందికి కరోనా శోకగా వారిలో 352 మంది కోలుకొన్నారు. 21 మంది చనిపోయారు.     

మహారాష్ట్ర తరువాత స్థానంలో ఉన్న గుజరాత్‌లో 7,073 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,709 మంది కోలుకొన్నారు. మిగిలిన వారిలో 4,879 మంది చికిత్స పొందుతుండగా 425 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్‌లో నమోదైన కేసులలో అత్యధికంగా అహ్మదాబాద్‌లోనే 4,991 కేసులు నమోదుకాగా 886 మంది కోలుకొన్నారు 321 మంది చనిపోయారు. వస్త్ర పరిశ్రమకు నిలయమైన సూరత్ నగరంలో 799 పాజిటివ్ కేసులు నమోదు కాగా 365 మంది కోలుకొన్నారు...37 మంది మృతి చెందారు.

భారత్‌లో కరోనా తాజా పరిస్థితులు (మే8వ తేదీ, మధ్యాహ్నం 1.03 గంటలు)  

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

 పాజిటివ్

(15/4)

పాజిటివ్

(21/4)

పాజిటివ్

(30/4)

పాజిటివ్

(8/5)

కోలుకొన్నవారు (8/5)

మృతులు

(8/5)

1

ఆంధ్రప్రదేశ్‌

483

757

1,403

1,887

842

41

2

తెలంగాణ

644

928

1,016

1,122

693

29

3

తమిళనాడు

1,204

1,596

2,162

5,409

1,547

37

4

కర్ణాటక

260

418

534

750

371

30

5

కేరళ

386

426

496

503

474

4

6

ఒడిశా

60

79

128

245

62

2

7

మహారాష్ట్ర

2684

5218

9,915

17,974

3,301

694

8

పశ్చిమ బెంగాల్

213

392

758

1,548

296

151

9

బీహార్

66

126

403

556

218

5

10

ఝార్కండ్

27

46

107

132

371

3

11

ఛత్తీస్ ఘడ్

33

36

38

59

36

00

12

మధ్యప్రదేశ్‌

741

1552

2,560

3,252

1,231

193

13

గుజరాత్

650

2,178

4,082

7,013

1,709

425

14

డిల్లీ

1561

2156

3,439

5,980

1,931

66

15

పంజాబ్

184

251

375

1,664

149

28

16

హర్యానా

198

255

311

625

260

7

17

ఛండీఘడ్

21

27

68

135

21

1

18

హిమాచల్ ప్రదేశ్

33

39

40

46

34

3

19

రాజస్థాన్

1,005

1,735

2,524

3,453

1,903

100

20

ఉత్తరప్రదేశ్

660

1,337

2,134

3,071

1,250

62

21

ఉత్తరాఖండ్

37

46

55

61

39

1

22

అస్సోం

32

35

38

54

35

2

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

1

1

1

0

24

మిజోరాం

1

1

1

1

1

0

25

త్రిపుర

2

2

2

88

2

0

26

మణిపూర్

2

2

2

2

2

0

27

మేఘాలయ

1

12

12

12

10

1

28

నాగాలాండ్

1

1

0

0

0

0

29

జమ్ముకశ్మీర్‌

278

380

581

793

335

9

30

లడాక్

17

18

22

42

17

0

31

పుదుచ్చేరి

7

7

8

9

6

0

32

గోవా

7

7

7

7

7

0

33

అండమాన్  

11

17

33

33

33

0

33

దాద్రానగర్ హవేలి

0

0

0

1

0

0

మొత్తం కేసులు

11,511

20,080

33,255

56,508

16,857

1,894


Related Post