ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటలలో 7,320 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 54 పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,887కి చేరింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం 13 జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది:
| 
   జిల్లా  | 
  
   పాజిటివ్ 6/5  | 
  
   పాజిటివ్ 7/5  | 
  
   కొత్త కేసులు  | 
  
   పాజిటివ్ 8/5  | 
  
   డిశ్చార్జ్ 6/5  | 
  
   మృతులు 6/5  | 
 
| 
   శ్రీకాకుళం  | 
  
   5  | 
  
   5  | 
  
   0  | 
  
   5  | 
  
   0  | 
  
   0  | 
 
| 
   విజయనగరం  | 
  
   0  | 
  
   3  | 
  
   1  | 
  
   4  | 
  
   0  | 
  
   0  | 
 
| 
   విశాఖ పట్నం  | 
  
   39  | 
  
   46  | 
  
   11  | 
  
   57  | 
  
   23  | 
  
   1  | 
 
| 
   తూర్పుగోదావరి  | 
  
   46  | 
  
   46  | 
  
   0  | 
  
   46  | 
  
   26  | 
  
   0  | 
 
| 
   పశ్చిమ గోదావరి  | 
  
   59  | 
  
   59  | 
  
   9  | 
  
   68  | 
  
   33  | 
  
   0  | 
 
| 
   కృష్ణా  | 
  
   300  | 
  
   316  | 
  
   6  | 
  
   322  | 
  
   126  | 
  
   11  | 
 
| 
   గుంటూరు  | 
  
   363  | 
  
   373  | 
  
   1  | 
  
   374  | 
  
   164  | 
  
   8  | 
 
| 
   ప్రకాశం  | 
  
   61  | 
  
   61  | 
  
   0  | 
  
   61  | 
  
   60  | 
  
   0  | 
 
| 
   కడప  | 
  
   90  | 
  
   96  | 
  
   0  | 
  
   96  | 
  
   43  | 
  
   0  | 
 
| 
   కర్నూలు  | 
  
   533  | 
  
   540  | 
  
   7  | 
  
   547  | 
  
   191  | 
  
   14  | 
 
| 
   నెల్లూరు  | 
  
   92  | 
  
   96  | 
  
   0  | 
  
   96  | 
  
   60  | 
  
   3  | 
 
| 
   చిత్తూరు  | 
  
   82  | 
  
   82  | 
  
   3  | 
  
   85  | 
  
   74  | 
  
   0  | 
 
| 
   అనంతపురం  | 
  
   80  | 
  
   83  | 
  
   16  | 
  
   99  | 
  
   42  | 
  
   4  | 
 
| 
   మొత్తం  | 
  
   1,777  | 
  
   1,833  | 
  
   54  | 
  
   1887  | 
  
   842  | 
  
   41  |