భారత్‌లో కరోనా తాజా పరిస్థితులు (మే7వ తేదీ, మధ్యాహ్నం 1.32 గంటలు)

December 07, 2020


img

ఇండియా కోవిడ్-19 ట్రాకర్ సమాచారం ప్రకారం మే4వ తేదీ, మధ్యాహ్నం 1.32 గంటలకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 53,057 చేరింది. వాటిలో 35,934 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15,332 మంది కోలుకొన్నారు... 1,787 మంది చనిపోయారు. వివిద రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది:

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

 పాజిటివ్

(15/4)

పాజిటివ్

(21/4)

పాజిటివ్

(30/4)

పాజిటివ్

(7/5)

కోలుకొన్నవారు

(7/5)

మృతులు

(7/5)

1

ఆంధ్రప్రదేశ్‌

483

757

1,403

1,777

729

36

2

తెలంగాణ

644

928

1,016

1,107

648

29

3

తమిళనాడు

1,204

1,596

2,162

4,829

1,516

35

4

కర్ణాటక

260

418

534

701

354

29

5

కేరళ

386

426

496

503

469

4

6

ఒడిశా

60

79

128

205

62

2

7

మహారాష్ట్ర

2684

5218

9,915

16,758

3,094

651

8

పశ్చిమ బెంగాల్

213

392

758

1,456

265

27

9

బీహార్

66

126

403

542

188

4

10

ఝార్కండ్

27

46

107

127

37

3

11

ఛత్తీస్ ఘడ్

33

36

38

59

36

0

12

మధ్యప్రదేశ్‌

741

1552

2,560

3,138

1,099

185

13

గుజరాత్

650

2,178

4,082

6,625

1,500

396

14

డిల్లీ

1561

2156

3,439

5,532

1,542

65

15

పంజాబ్

184

251

375

1,526

135

27

16

హర్యానా

198

255

311

594

260

7

17

ఛండీఘడ్

21

27

68

128

21

1

18

హిమాచల్ ప్రదేశ్

33

39

40

43

34

3

19

రాజస్థాన్

1,005

1,735

2,524

3,355

1,739

95

20

ఉత్తరప్రదేశ్

660

1,337

2,134

2,998

1,130

60

21

ఉత్తరాఖండ్

37

46

55

61

39

1

22

అస్సోం

32

35

38

46

35

1

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

1

1

1

0

24

మిజోరాం

1

1

1

1

1

0

25

త్రిపుర

2

2

2

64

2

0

26

మణిపూర్

2

2

2

2

2

0

27

మేఘాలయ

1

12

12

12

10

1

28

నాగాలాండ్

1

1

0

0

0

0

29

జమ్ముకశ్మీర్‌

278

380

581

775

322

8

30

లడాక్

17

18

22

42

17

0

31

పుదుచ్చేరి

7

7

8

9

6

0

32

గోవా

7

7

7

7

7

0

33

అండమాన్  

11

17

33

33

32

0

33

దాద్రానగర్ హవేలి

0

0

0

1

0

0

మొత్తం కేసులు

11,511

20,080

33,255

53,057

15,532

1,787


Related Post