భారత్‌లో కరోనా తాజా పరిస్థితులు (మే4వ తేదీ, మధ్యాహ్నం 3.52 గంటలు)

May 04, 2020


img

ఇండియా కోవిడ్-19 ట్రాకర్ సమాచారం ప్రకారం మే4వ తేదీ, మధ్యాహ్నం 3.52 గంటలకు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 42,799 చేరింది. వాటిలో 29,564 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11,835 మంది కోలుకొన్నారు... 1,396 మంది చనిపోయారు. వివిద రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది:

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

 పాజిటివ్

(15/4)

పాజిటివ్

(21/4)

పాజిటివ్

(30/4)

పాజిటివ్

(4/5)

కోలుకొన్నవారు

(4/5)

మృతులు

(4/5)

1

ఆంధ్రప్రదేశ్‌

483

757

1,403

1,650

524

33

2

తెలంగాణ

644

928

1,016

1,082

545

29

3

తమిళనాడు

1,204

1,596

2,162

3,023

1,379

30

4

కర్ణాటక

260

418

534

642

304

26

5

కేరళ

386

426

496

500

401

4

6

ఒడిశా

60

79

128

163

60

1

7

మహారాష్ట్ర

2684

5218

9,915

12,974

2,155

548

8

పశ్చిమ బెంగాల్

213

392

758

963

151

50

9

బీహార్

66

126

403

523

124

4

10

ఝార్కండ్

27

46

107

115

27

3

11

ఛత్తీస్ ఘడ్

33

36

38

57

36

0

12

మధ్యప్రదేశ్‌

741

1552

2,560

2,837

798

156

13

గుజరాత్

650

2,178

4,082

5,428

1,042

290

14

డిల్లీ

1561

2156

3,439

4,549

1,362

64

15

పంజాబ్

184

251

375

1,102

117

21

16

హర్యానా

198

255

311

463

251

5

17

ఛండీఘడ్

21

27

68

97

19

1

18

హిమాచల్ ప్రదేశ్

33

39

40

40

1

2

19

రాజస్థాన్

1,005

1,735

2,524

3,016

1,356

75

20

ఉత్తరప్రదేశ్

660

1,337

2,134

2,645

754

43

21

ఉత్తరాఖండ్

37

46

55

60

39

1

22

అస్సోం

32

35

38

43

33

1

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

1

1

1

0

24

మిజోరాం

1

1

1

1

0

0

25

త్రిపుర

2

2

2

16

2

0

26

మణిపూర్

2

2

2

2

2

0

27

మేఘాలయ

1

12

12

12

10

1

28

నాగాలాండ్

1

1

0

0

0

0

29

జమ్ముకశ్మీర్‌

278

380

581

701

287

8

30

లడాక్

17

18

22

42

17

0

31

పుదుచ్చేరి

7

7

8

12

6

0

32

గోవా

7

7

7

7

7

0

33

అండమాన్  

11

17

33

33

32

0

మొత్తం కేసులు

11,511

20,080

33,255

42,799

11,835

1,396


Related Post