ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు, మే 4

May 04, 2020


img

వికీపీడియా సమాచారం ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నెలరోజులలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగి మే 4నాటికి 35,07,265 కేసులయ్యాయి. 

అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీకి ప్రపంచవ్యాప్తంగా 42,057 మంది మృతి చెందగా మే4 వ తేదీకి సుమారు 6 రెట్లు పెరగడంతో 2,47,491 మంది మృతి చెందారు. అయితే సంతోషకరమైన వార్తా ఏమిటంటే కరోనా కేసులు, మృతుల సంఖ్య కంటే కోలుకొన్నవారి శాతం ఎక్కువగా ఉండటం. 

ఏప్రిల్ 1వ తేదీకి 1,78,034 మంది కోలుకోగా మే4నాటికి సుమారు 10 రెట్లు అంటే 11,27,887 మంది కోలుకొని క్షేమంగా తమ ఇళ్లకు తిరిగివెళ్లారు.  

కొన్ని ప్రధానదేశాలలో మే4వ తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా ఉంది:

దేశం

పాజిటివ్

కేసులు

13/4

పాజిటివ్

కేసులు

23/4

పాజిటివ్

కేసులు

30/4

పాజిటివ్

కేసులు

4/5

మృతులు

 

4/5

భారత్‌

8,447

21,393

33,610

42,533

1,373

చైనా

82,160

84,287

84,369

84,393

4,643

పాకిస్తాన్

5,230

10,513

16,117

20,186

462

నేపాల్

12

45

57

75

0

భూటాన్

5

6

7

7

0

ఆఫ్ఘనిస్తాన్

607

1,176

2,171

2,894

90

శ్రీలంక

210

330

649

718

7

మయన్మార్

39

127

150

155

6

బాంగ్లాదేశ్

621

3,772

7,667

9,455

177

అమెరికా

5,59,409

8,55,255

10,64,445

11,84,248

68,286

రష్యా

15,770

62,773

1,06,498

1,45,268

1,356

కెనడా

24,336

34,842

51,597

59,474

3,682

ఇటలీ

1,56,363

1,87,327

2,03,591

2,10,717

28,884

స్పెయిన్

1,66,831

2,08,389

2,13,435

2,17,466

25,264

జర్మనీ

1,27,854

1,50,648

1,61,539

1,65,666

6,866

జపాన్

7,255

11,496

14,264

15,084

541

ఫ్రాన్స్

95,403

1,19,151

1,28,442

1,31,287

24,895

బ్రిటన్

84,279

1,33,495

1,65,221

1,86,599

28,446

ఆస్ట్రేలియా

6,313

6,654

6,753

6,801

95

స్విట్జర్ లాండ్

25,398

28,071

29,586

29,905

1,473

స్వీడన్

10,483

16,004

21,092

22,317

2,679

ఈజిప్ట్

2,065

3,659

5,286

6,465

429

న్యూజిలాండ్

1,064

1,113

1,129

1,137

20

హాంగ్‌కాంగ్

1,005

1,034

1,038

1,040

4

నెదర్‌లాండ్స్ 

25,587

34,842

39,316

40,571

5,056

దక్షిణ ఆఫ్రికా

2,173

3,635

5,350

6,783

131

ఇజ్రాయెల్

11,145

14,952

15,870

16,193

230

దక్షిణ కొరియా

10,537

10,702

10,765

10,801

252

మలేసియా

4,683

5,532

6,002

6,353

105

ఇండోనేసియా

4,241

7,418

10,118

11,192

845

సింగపూర్

2,532

11,178

16,169

18,778

18

థాయ్‌లాండ్ 

2,551

2,839

2,954

2,987

54

సౌదీ అరేబియా

4,462

12,772

21,402

27,011

184

బహ్రెయిన్

1,136

2,027

2,921

3,383

8

ఇరాన్‌

71,686

85,996

93,657

97,424

6,203

ఇరాక్

1,352

1,602

2,003

2,296

97

కువైట్

1,234

2,248

3,740

4,983

38

ఖత్తర్

2,979

7,141

12,564

15,551

12

యూఏఈ

4,123

8,238

11,929

14,163

126

ఓమన్

599

1,614

2,274

2,568

12


Related Post