ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు, ఏప్రిల్ 30

April 30, 2020


img

వికీపీడియా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 30వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 32,09,984 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 9,85,957 మంది కోలుకొన్నారు. ఈరోజు వరకు మొత్తం 2,28,057 మంది కరోనాతో మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 30వ తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా ఉంది: 

దేశం

పాజిటివ్

కేసులు

13/4

పాజిటివ్

కేసులు

22/4

పాజిటివ్

కేసులు

23/4

పాజిటివ్

కేసులు

24/4

పాజిటివ్

కేసులు

30/4

మృతులు

 

30/4

భారత్‌

8,447

18,985

21,393

23,452

33,610

1,075

చైనా

82,160

82,788

84,287

84,302

84,369

4,643

పాకిస్తాన్

5,230

9,565

10,513

11,155

16,117

358

నేపాల్

12

42

45

48

57

0

భూటాన్

5

6

6

7

7

0

ఆఫ్ఘనిస్తాన్

607

1,092

1,176

1,330

2,171

64

శ్రీలంక

210

310

330

373

649

7

మయన్మార్

39

121

127

139

150

6

బాంగ్లాదేశ్

621

3,382

3,772

4,689

7,667

168

అమెరికా

5,59,409

8,24,698

8,55,255

8,90,027

10,64,445

61,514

రష్యా

15,770

52,763

62,773

68,622

1,06,498

1,073

కెనడా

24,336

38,422

34,842

42,110

51,597

2,996

ఇటలీ

1,56,363

1,83,957

1,87,327

1,89,973

2,03,591

27,682

స్పెయిన్

1,66,831

2,04,178

2,08,389

2,19,764

2,13,435

24,543

జర్మనీ

1,27,854

1,48,453

1,50,648

1,53,393

1,61,539

6,467

జపాన్

7,255

11,543

11,496

12,429

14,264

442

ఫ్రాన్స్

95,403

1,17,324

1,19,151

1,20,804

1,28,442

24,087

బ్రిటన్

84,279

1,29,044

1,33,495

1,38,078

1,65,221

26,097

ఆస్ట్రేలియా

6,313

6,647

6,654

6,674

6,753

91

స్విట్జర్ లాండ్

25,398

27,822

28,071

28,364

29,586

1,423

స్వీడన్

10,483

15,322

16,004

17,567

21,092

2,586

ఈజిప్ట్

2,065

3,490

3,659

3,891

5,286

380

న్యూజిలాండ్

1,064

1,113

1,113

1,114

1,129

19

హాంగ్‌కాంగ్

1,005

1,030

1,034

1,036

1,038

4

నెదర్‌లాండ్స్ 

25,587

34,134

34,842

36,535

39,316

4,795

దక్షిణ ఆఫ్రికా

2,173

3,465

3,635

3,953

5,350

103

ఇజ్రాయెల్

11,145

13,942

14,952

14,882

15,870

219

దక్షిణ కొరియా

10,537

10,694

10,702

10,708

10,765

247

మలేసియా

4,683

5,482

5,532

5,691

6,002

102

ఇండోనేసియా

4,241

7,135

7,418

8,211

10,118

792

సింగపూర్

2,532

9,125

11,178

12,075

16,169

14

థాయ్‌లాండ్ 

2,551

2,811

2,839

2,854

2,954

54

సౌదీ అరేబియా

4,462

11,631

12,772

13,930

21,402

157

బహ్రెయిన్

1,136

1,973

2,027

2,217

2,921

8

ఇరాన్‌

71,686

84,802

85,996

88,194

93,657

5,957

ఇరాక్

1,352

1,602

1,602

1,677

2,003

92

కువైట్

1,234

2,080

2,248

2,614

3,740

24

ఖత్తర్

2,979

6,533

7,141

8,525

12,564

10

యూఏఈ

4,123

7,755

8,238

8,756

11,929

98

ఓమన్

599

1,508

1,614

1,790

2,274

10


Related Post