ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

April 20, 2020


img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 20వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 24,04,325 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 6,24,798మంది కోలుకొన్నారు. ఈరోజు వరకు మొత్తం 1,65,238మంది కరోనాతో మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 20వ తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా ఉంది: 

  దేశం

పాజిటివ్

కేసులు

13/4

పాజిటివ్

కేసులు

18/4

పాజిటివ్

కేసులు

20/4

 

మృతులు

13/4

 

మృతులు

20/4

భారత్‌

8,447

14,378

17,265

273

543

చైనా

82,160

82,719

82,747

3,341

4,632

పాకిస్తాన్

5,230

7,025

8,418

91

176

నేపాల్

12

30

31

0

0

భూటాన్

5

5

5

0

0

ఆఫ్ఘనిస్తాన్

607

906

993

18

32

శ్రీలంక

210

244

271

7

7

మయన్మార్

39

85

111

4

7

బాంగ్లాదేశ్

621

1,838

2,456

34

91

అమెరికా

5,59,409

7,06,880

7,70,564

22,071

41,114

రష్యా

15,770

37,055

42,583

130

361

కెనడా

24,336

31,927

35,056

717

1,587

ఇటలీ

1,56,363

1,72,434

1,78,972

19,899

23,660

స్పెయిన్

1,66,831

1,90,859

1,98,674

17,209

21,238

జర్మనీ

1,27,854

1,41,397

1,45,184

3,022

4,586

జపాన్

7,255

9,795

10,807

102

238

ఫ్రాన్స్

95,403

1,09,252

1,12,606

14,393

19,718

బ్రిటన్

84,279

1,08,692

1,20,067

10,612

16,060

ఆస్ట్రేలియా

6,313

6,549

6,619

61

71

స్విట్జర్ లాండ్

25,398

26,929

27,469

1,103

1,393

స్వీడన్

10,483

13,216

14,385

899

1,540

ఈజిప్ట్

2,065

2,844

3,144

159

239

న్యూజిలాండ్

1,064

1,094

1,105

5

12

హాంగ్‌కాంగ్

1,005

1,022

1,026

4

4

నెదర్‌లాండ్స్ 

25,587

30,449

32,655

2,737

3,684

దక్షిణ ఆఫ్రికా

2,173

2,783

3,158

25

54

ఇజ్రాయెల్

11,145

12,982

13,491

105

1,540

దక్షిణ కొరియా

10,537

10,653

10,674

217

236

మలేసియా

4,683

5,251

5,389

76

89

ఇండోనేసియా

4,241

5,923

6,575

373

582

సింగపూర్

2,532

5,050

8,014

8

11

థాయ్‌లాండ్ 

2,551

2,733

2,792

38

47

సౌదీ అరేబియా

4,462

7,142

9,362

59

97

బహ్రెయిన్

1,136

1,744

1,881

6

7

ఇరాన్‌

71,686

79,494

82,211

4,474

5,118

ఇరాక్

1,352

1,482

1,539

76

82

కువైట్

1,234

1,658

1,915

1

7

ఖత్తర్

2,979

4,663

5,448

7

8

యూఏఈ

4,123

6,302

6,781

22

41

ఓమన్

599

1,069

1,266

3

6


Related Post