ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

April 10, 2020


img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 10వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 16,01,018కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 3,54,972 మంది కోలుకొన్నారు. 95,718 మంది మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 8వ తేదీ నాటికి కరోనా కేసుల వివరాలు:

  దేశం

   కరోనా పాజిటివ్ కేసులు

1-4-2020     10-4-2020

         కోలుకొన్నవారు

1-4-2020   10-4-2020

         మృతులు

1-4-2020  10-4-2020

భారత్‌

1,397

6,412

124

504

35

199

చైనా

81,518

81,907

76,052

77,455

3,305

3,336

పాకిస్తాన్

1,914

4,601

58

727

26

66

నేపాల్

5

9

1

1

0

0

భూటాన్

4

5

0

2

0

0

ఆఫ్ఘనిస్తాన్

174

484

2

32

4

15

శ్రీలంక

142

190

17

49

2

7

మయన్మార్

14

23

0

2

1

3

బాంగ్లాదేశ్

51

330

25

33

5

21

అమెరికా

1,88,713

4,69,021

7,082

25,932

3,896

16,675

రష్యా

2,337

10,131

121

698

17

76

కెనడా

8,579

20,748

1,242

5,311

101

509

ఇటలీ

1,05,792

1,43,626

15,729

28,470

12,428

18,279

స్పెయిన్

95,923

1,53,222

19,259

52,165

8,464

15,447

జర్మనీ

71,808

118,235

7,635

40,015

775

2,536

జపాన్

1,953

4,768

408

685

56

85

ఫ్రాన్స్

51,487

86,334

7,882

21,254

3,516

12,210

బ్రిటన్

25,150

65,077

135

-

1,808

7,989

ఆస్ట్రేలియా

4,763

6,109

337

2,987

20

54

స్విట్జర్ లాండ్

16,597

24,051

1,823

10,600

432

949

న్యూజిలాండ్

647

1,015

82

317

1

2

హాంగ్‌కాంగ్

714

974

128

293

4

4

నెదర్‌లాండ్స్ 

12,595

21,762

0

-

1,039

2,396

దక్షిణ ఆఫ్రికా

1,353

1,934

31

45

5

18

ఇజ్రాయెల్

5,358

9,968

224

1,011

20

86

దక్షిణ కొరియా

9,887

10,450

5,567

7,117

165

208

మలేసియా

2,766

4,228

537

1,608

43

67

ఇండోనేసియా

1,528

3,293

81

252

134

280

సింగపూర్

926

1,910

240

460

3

6

సౌదీ అరేబియా

1,563

3,287

165

666

10      

44

బహ్రెయిన్

567

887

295

519

4

5

ఇరాన్‌

44,606

66,220

14,656

32,319

2,898 

4,110

ఇరాక్

630

1,232

152

496

46     

69

కువైట్

289

910

73

111

0       

1

ఖత్తర్

693

2,376

51

206

1       

6

యూఏఈ

664

2,990

61

268

6       

12

ఒమన్

192

457

34

109

0

2


Related Post