మన తెలంగాణా చరిత్ర మీకు తెలుసా?

August 10, 2018


img

గతమెంతో ఘనం..భవిష్యత్ మరెంతో ఉజ్వలం..అదే మన తెలంగాణా చరిత్ర...మన సృష్టించబోతున్న చరిత్ర. ఘనమైన మన తెలంగాణా చరిత్రలో ఆవిష్కృతమైన కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకొందామా?      

1507 గోల్కొండ స్వతంత్ర రాజ్య అవతరణ

1562 హుస్సేన్ సాగర్ 

1578 పురానాపుల్ 

1578 గోల్కొండ కోట నుంచి ముసీకి దక్షిణంగా నగర విస్తరణ 

1580 నూతన నగరానికి ఆవిష్కరణ 

1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం 

1793 సరూర్ నగర్ లో జనావాసాలు 

1803 సుల్తాన్ శాహీలో టంకశాల 

1805 మీరాలం మండీ 

1806 మీరాలం చెరువు 

1808 బ్రిటిష్ రెసిడెన్సీ 

1828 చందూలాల్ బారాదరీ 

1831 చాదర్ ఘాట్ వంతెన 

1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన (నయాపుల్)

1862 పోస్టాఫీసులు 

1873 బాగే ఆం –పబ్లిక్ గార్డెన్ 

1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్‌

1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు

1884 ఫలక్‌నుమా ప్యాలెస్ 

1882 చంచల్‌గూడ జైలు 

1883 నాంపల్లి రైల్వే స్టేషన్ 

1884 ముస్లిం జంగ్ వంతెన 

1885 టెలిఫోన్ ఏర్పాటు

1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు 

1893 హనుమాన్ వ్యాయమాశాల 

1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ బోర్డు

1920 హైకోర్టు నిర్మాణం

1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట) 

1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట 

1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి 

1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల 

1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు

1945 డక్కన్ ఎయిర్ వేస్ 

1871 సింగరేణి బొగ్గు గనులు

1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు

1876 ఫిరంగుల ఫ్యాక్టరి

1910 ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్

1910 ఐరన్ ఫ్యాక్టరీ

1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ

1919 వీఎస్‌టీ 

1921 కెమికల్ లాబొరేటరి

1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ

1929 డీబీఆర్ మిల్స్

1931 ఆజంజాహి మిల్స్‌

1932 ఆర్టీసీ స్థాపన 

1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ 

1939 సిర్పూర్ పేపర్ మిల్స్

1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ 

1942 స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ హైదరబాద్‌

1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్

1943 ప్రాగా టూల్స్

1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్

1947 హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్స్

1864 రెవెన్యు శాఖ

1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)

1866 జిల్లాల ఏర్పాటు

1866 వైద్య శాఖ

1866 మొదటి రైల్వే లైను

1867 ప్రింటింగ్‌, స్టేషనరీ

1867 ఎండోమెంట్ శాఖ

1867 అటవీ శాఖ (జంగ్లత్)

1869 మున్సిపల్ శాఖ

1869 పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్

1870 విద్యా శాఖ

1870 హైకోర్టు 

1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ

1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ

1881 జనాభా లెక్కల సేకరణ

1882 ఎక్సైజ్‌ శాఖ (ఆబ్కారీ)

1883 పోలీసు శాఖ

1892 గనుల శాఖ

1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు

1893 లోకల్ ఫండ్ శాఖ

1896 నీటిపారుదల శాఖ

1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్

1912 సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)

1913 వ్యవసాయ శాఖ

1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి TS.P.S.C.)

1914 ఆర్కియాలజీ శాఖ

1932 ఆకాశవాణి హైదరాబాద్

1945 కార్మిక శాఖ

1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు

1872 చాదర్ ఘాట్ స్కూలు

1879 ముఫీడుల్ అనం హైస్కూల్

1879 ఆలియా స్కూల్

1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి

1884 నిజాం కాలేజి

1887 నాంపల్లి బాలికల స్కూలు

1890 వరంగల్‌లో మొదటి తెలుగు స్కూలు

1894 ఆసఫియా స్కూలు

1904 వివేక వర్ధిని స్కూలు

1910 మహాబుబియా బాలికల స్కూల్ 

1918 ఉస్మానియా యునివర్సిటీ

1920 సిటీ బి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

1924 మార్వాడి హిందీ విద్యాలయ

1926 హిందీ విద్యాలయ

1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ

1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్

1890 ఆయుర్వేద, యునాని వైద్యశాల 

1894 మెడికల్ కాలేజీ

1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ

1905 విక్టోరియా      ప్రసూతి దవాఖాన)

1916 హోమియోపతి కాలేజి

1927 యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం

1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్

1945 నిలోఫర్ దవాఖాన



Related Post