విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాకెట్ నావెల్’ విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది.
‘అరణ్య కాండం’, ‘సూపర్ డీలక్స్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న త్యాగరాజన్ కుమారరాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, కన్నడ నటుడు రాజ్ బి.శెట్టి, కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇళయరాజా తప్పుకోవడంతో సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, ఎడిటింగ్: సత్యరాజ్ నటరాజన్ చేస్తున్నారు.
టీడీకేఎఫ్ బ్యానర్‌పై దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా నిర్మాతగా తెలుగు, తమిళ్, కన్నడ హిందీ భాషల్లో నిర్మిస్తున్న ‘పాకెట్ నవల్’ సినిమా జనవరి 14న విడుదల విడుదల కాబోతోంది.