కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో ధ్రువ్, సాయి ధీన ప్రధానపాత్రలు చేస్తున్న ‘జాకీ’ ఫస్ట్ మూవ్ (ఫస్ట్ గ్లిమ్స్) విడుదలైంది. సినీ పరిశ్రమలో స్టంట్స్ చేసే యువకుడుగా ధ్రువ్ నటిస్తున్నాడు. అయితే సినిమాలో విలన్ గ్యాంగుని కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోగలడని చూపే సన్నివేశం బాగుంది. ఈ సినిమాలో అరుణాచలేశ్వరన్, పృథ్వీరాజ్ దర్శక నిర్మాతలుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: విక్కీ, ఎడిటింగ్: జయసూర్య, స్టంట్స్: విక్రమ్ మోర్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న జాకీ త్వరలో విడుదల కాబోతోంది.