హతః టీజర్‌.. చూశారా?

September 18, 2026


img

కిరణ్ అబ్బవరం సమర్పణలో రూపొందుతున్న ‘హతః.’ టీజర్‌ నేడు విడుదలైంది. టీజర్‌ చివరిలో వింత శబ్దం చేస్తున్న ఓ వింత జంతువుని చూపి సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించారు దర్శకుడు అనుష్ గోరక్. 

ఈ థ్రిల్లర్ సినిమాలో రెహమాన్, తనూజ పుట్టస్వామి, కుష్లు మద్దాల, నమ్రిత ఎంవీ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: అనుష్ గోరక్, సంగీతం: జాసిన్ జార్జ్ చేస్తున్నారు. 

కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘హతః’ని కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు కలిసి నిర్మిస్తున్నారు. నవంబర్‌ 6వ తేదీన హతః విడుదల కాబోతున్నట్లు టీజర్‌లో తెలియజేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష