సల్మాన్ దుల్కర్.. ఐయామ్‌ గేమ్‌ నుంచి ఎవరీ నువ్వే లిరికల్

August 11, 2026


img

దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్ జంటగా చేస్తున్న ఐయామ్‌ గేమ్‌ నుంచి ‘ఎవరీ నువ్వే..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

సనారే వ్రాసిన ఈ పాటకు జేక్స్ బిజోయ్, అగస్త్య రాగ్ సంగీతం సమకూర్చగా అర్మాన్ మాలిక్ చాలా మధురంగా ఆలపించారు.

ఈ సినిమాలో మైస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కతిర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కథ: నహాస్ హిదాయత్, దర్శకత్వం: నహాస్ హిదాయత్,  స్క్రీన్‌ప్లే: సజీర్ బాబా, బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబక్కర్, మాటలు: ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్, సజీర్ బండి భగీరథ్‌, కెమెరా: జిమ్షీ ఖాలిద్

ఎడిటింగ్: చమన్ చక్కో చేశారు. 

వేఫేర్ ఫిల్మ్స్ సమర్పణలో దుల్కర్ సల్మాన్, జోమ్‌ వర్గీస్ కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. 

 


Related Post

సినిమా స‌మీక్ష