సీతా పయనం... ట్రైలర్‌

February 08, 2026


img

అర్జున్ దర్శకత్వంలో యువ నటులు నిరంజన్, ఐశ్వర్య అర్జున్, ధ్రువ సర్జ ప్రధాన పాత్రలు చేసిన ‘సీతా పయనం’ ట్రైలర్‌ శనివారం విడుదలైంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అర్జున్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, శరన్ సిరి హనుమంత్, నియోజకవర్గం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ దర్శకత్వం: అర్జున్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా:జీ.బాలమురుగన్, డైలాగ్స్:సాయి మాధవ్ బుర్ర, ఆర్ట్: మోహన్,శివ కామేష్, కృష్ణ, స్టంట్స్: కిక్ యాస్ కాళీ, ఎడిటింగ్:అయూబ్ ఖాన్ చేశారు. 

శ్రీ రామ్‌ చరణ్‌ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల కాబోతోంది.       


Related Post

సినిమా స‌మీక్ష