ఆర్యన్ ట్రైలర్‌... చూశారా?

October 19, 2025


img

విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ ట్రైలర్‌ నేడు విడుదలైంది. ఇదో పెర్ఫెక్ట్ క్రైమ్‌ స్టోరీ అని ట్రైలర్‌తోనే స్పష్టం చేశారు. ట్రైలర్‌ చాలా బాగుంది కనుక సినిమా కూడా తప్పక బాగుంటుందనే ఆశిద్దాం. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రవీణ్ కె; స్క్రీన్ ప్లే: మను ఆనంద్; డైలాగ్స్: సామ్రాట్; సంగీతం: గిబ్రన్; కెమెరా: హరీష్ కన్నన్; స్టంట్స్: స్టంట్ శివ, పీసీ రాధాకృష్ణన్‌ స్టంట్స్ ప్రభు చేశారు.     

‘ఆర్యన్’ సినిమా విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ స్వయంగా తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించి నటించారు. ఈ సినిమా అక్టోబర్‌ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.   

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/9BG57jiP--w?si=Bybu71T74hri6I5F" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష