సంబరాల ఏటి గట్టు... అసుర ఆగమనం గ్లిమ్స్‌

October 15, 2025


img

నూతన దర్శకుడు కేపీ రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ హీరోగా చేస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ నేడు గ్లిమ్స్‌ విడుదల చేశారు. 

రాయలసీమ నేపధ్యంలో తీస్తున్న ఈ యాక్షన్ చిత్రంలో ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్‌, అనన్య నాగళ్ళ ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రోహిత్ కేపీ; సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్; కెమెరా: వట్రివేల్ పళనిసామి; ఎడిటింగ్: నవీన్ విజయ్ కృష్ణ చేశారు.     

ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాని కె నిరంజన్ రెడ్డి, చాతన్య రెడ్డి కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/u3Zm6AwpCyQ?si=LSUHeu0it6R-tFPf" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష